News
News
X

ABP Desam Top 10, 7 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Bharat Jodo Yatra: ఖరీదైన హోటళ్లలో కాదు, కంటెయినర్లలోనే బస - కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర విశేషాలివే

  Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రలో పాల్గొనే వాళ్లంతా రోడ్లపైనే భోజనాలు చేస్తారు. Read More

 2. DART Spacecraft: ఓ మైగాడ్, గ్రహశకలాన్ని ఢీకొట్టేందుకు రూ.2 వేల కోట్లతో స్పేస్ క్రాఫ్ట్‌ - మూహూర్తం ఫిక్స్!

  అంతరిక్ష పరిశోధనలో నాసా కీలక ముందడుగు వేయబోతుంది. భవిష్యత్ లో భూమికి ఇబ్బంది కలిగించే ఆస్టరాయిడ్స్ ను అడ్డు తొలిగించడంలో భాగంగా DART మిషన్ పరీక్షకు సిద్ధం అయ్యింది. Read More

 3. మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి

  మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? కొన్ని పద్దతులు ద్వారా తిరిగి దాన్ని కనిపెట్ట వచ్చు. లేదంటే ఆ ఫోన్ ను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. Read More

 4. TS EAMCET: ఎంసెట్‌ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి, వివరాలు ఇలా!

  ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో అత్యధిక శాతం విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సునే ఎంచుకొన్నారు. సీఎస్‌ఈ, ఐటీ తత్సమాన కోర్సుల్లో 98.49% సీట్లు భర్తీ అయ్యాయి. Read More

 5. Sushmita Sen Breakup : రెండు నెలలకు పెటాకులైన డేటింగ్ కథ - మోడీతో సుస్మిత బ్రేకప్?

  రెండు నెలలకు సుస్మితా సేన్ ప్రేమకథ పెటాకులైందని ముంబై గుసగుస. లలిత్ మోడీకి, ఆమెకు బ్రేకప్ అయ్యిందని టాక్.  Read More

 6. Oke Oka Jeevitham Movie Highlights : మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా శర్వానంద్

  శర్వానంద్ కథానాయకుడిగా నటించిన 'ఒకే ఒక జీవితం' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ఆయన మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా కనిపించబోతున్నారు. ఇంకా సినిమాలో హైలైట్స్ ఏంటంటే... Read More

 7. IND VS SL: టాస్ గెలిచిన శ్రీలంక.. మొదట భారత్ బ్యాటింగ్

  సూపర్- 4 భారత్ తో మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. Read More

 8. Ravindra Jadeja Surgery: జడ్డూ సర్జరీ సక్సెస్‌! అతి త్వరలో వచ్చేస్తా అంటున్న టీమ్‌ఇండియా చిరుత

  Ravindra Jadeja Surgery: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మోకాలి శస్త్ర చికిత్స విజయవంతమైంది. పదేపదే అతడు మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. Read More

 9. Beauty Tea: ఈ ‘టీ’లు మిమ్మల్ని బ్యూటీఫుల్‌గా మార్చేస్తాయ్, ట్రై చేసి చూడండి

  చర్మ సంరక్షణ, వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే ఈ ప్రత్యేకమైన టీ తీసుకోండి. Read More

 10. బజాజ్ ఫిన్‌సర్వ్ ట్రావెల్ లోన్ తో మీ ప్రయాణం గురించి కలలను నిజం చేసుకోండి

  మనలో చాలా మందికి కలలు కనే వెకేషన్ గురించి ఆలోచన ఉంటుంది. సమయం గడిచిపోతుంది, తరచుగా, మనం కలల్ని నిజం చేసుకోవడానికి కావలసినంత డబ్బును మనం ఆదా చేసుకోలేకపోతాము. Read More

Published at : 07 Sep 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Kerala Dog Attack: పిల్లి కరిచిందని ఆసుపత్రికి వెళ్లిన యువతిపై కుక్క దాడి!

Kerala Dog Attack: పిల్లి కరిచిందని ఆసుపత్రికి వెళ్లిన యువతిపై కుక్క దాడి!

Breaking News Live Telugu Updates: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రారంభించిన సీఎం జగన్ 

Breaking News Live Telugu Updates: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రారంభించిన సీఎం జగన్ 

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

ప్రైవేటు దవాఖానాల్లో నిబంధనల ఉల్లంఘన, అధికారుల నోటీసులు బేఖాతరు

ప్రైవేటు దవాఖానాల్లో నిబంధనల ఉల్లంఘన, అధికారుల నోటీసులు బేఖాతరు

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!