News
News
X

ABP Desam Top 10, 7 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Turkey Earthquake: ఎక్కడ చూసిన శవాల గుట్టలు- హృదయ విదారకంగా టర్కీ- భారత్ సాయం

    Turkey Earthquake: టర్కీ-సిరియాలో వినాశకర భూకంపంలో మృతుల సంఖ్య 4365కు చేరుకుంది. మొత్తం 14 వేల మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర దేశాలు కూడా సాయం చేస్తున్నాయి. Read More

  2. Twitter Gold: గోల్డ్ టిక్‌కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!

    ట్విట్టర్ గోల్డ్ టిక్‌కు నెలకు 1000 డాలర్లను ఎలాన్ మస్క్ త్వరలో వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. ChatGPT Rival: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!

    ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, చాట్ జీపీటీ బాటలో నడువబోతోంది. త్వరలో చాట్ జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. Read More

  4. JEE Main 2023 సెషన్-1 ఫలితాలు, ఫైనల్ 'కీ' విడుదల, డైరెక్డ్ లింక్ ఇదే!

    ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్‌– 2023  ఫస్ట్ సెషన్‌ పేపర్‌–1 ఫలితాలు విడుదలయ్యాయి.  వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. Read More

  5. PSPK - Unstoppable 2 : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!

    బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 2'కు పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన పవర్ ఫైనల్ రెండో పార్ట్ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానుంది. అందులో పవన్ కళ్యాణ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. Read More

  6. Prakash Raj On Pathaan: వాళ్లు ఇడియట్స్, మొరుగుతారు అంతే కరవరు: ప్రకాష్ రాజ్

    షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాను బాయ్‌ కాట్ చేయాలని ఓ వర్గం ఎప్పటి నుంచో ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘పఠాన్’ విమర్శకులపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  7. IND vs AUS: రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ - ఎవరి రికార్డు మెరుగ్గా ఉంది? - ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు?

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లు అయిన రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ రికార్డులు ఎలా ఉన్నాయి? Read More

  8. Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు డబుల్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు వీరే. Read More

  9. Corn Flakes: షాకింగ్, కార్న్ ఫ్లాక్స్ తినడం మానేయమని చెబుతున్న హార్వర్డ్ పరిశోధన

    బ్రేక్ ఫాస్ట్‌లో కార్న్‌ఫ్లాక్స్ తినే వారి సంఖ్య పెరిగిపోయింది. అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూస్. Read More

  10. Cryptocurrency Prices: కాస్త పుంజుకున్న క్రిప్టో - రూ.25వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 07 February 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

Published at : 07 Feb 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

Warangal CP AV Ranganath : పాలాభిషేకాలు చేయొద్దు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే - సీపీ రంగనాథ్

Warangal CP AV Ranganath : పాలాభిషేకాలు చేయొద్దు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే - సీపీ రంగనాథ్

Karnataka Elections 2023: మోదీ చరిష్మానే నమ్ముకున్న కర్ణాటక బీజేపీ, మేజిక్ వర్కౌట్ అవుతుందా?

Karnataka Elections 2023: మోదీ చరిష్మానే నమ్ముకున్న కర్ణాటక బీజేపీ, మేజిక్ వర్కౌట్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం