By: ABP Desam | Updated at : 06 Apr 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 6 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Rahul Gandhi New House: బంగ్లా ఖాళీ చేస్తున్న రాహుల్ గాంధీ, తల్లి ఇంటికే షిఫ్ట్ అవుతున్నారట!
Rahul Gandhi New House: రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సోనియా గాంధీ ఇంటికి షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. Read More
Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!
ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More
iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4
ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More
నేటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు, విద్యార్థులకు ముఖ్య సూచనలు!
దేశవ్యాప్తంగా మొత్తం 330 నగరాలు/పట్టణాలతో పాటు ఇతర దేశాల్లోని 15 నగరాల్లో ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. Read More
Siddharth Anand: ‘టైగర్ vs పఠాన్’ యూనివర్స్‌లోకి ‘వార్’ దర్శకుడు, షారుఖ్ - సల్మాన్ ఖాన్‌లతో భారీ మూవీ?
బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అలాంటి స్పై యూనివర్స్ ను క్రియేట్ చేసింది. 2012 లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ తో ఈ యూనివర్స్ మొదలైంది. Read More
Karan Johar: నేను ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేయాలనుకున్నా - కరణ్ జోహార్ షాకింగ్ వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో అప్పట్లో రూ.150 కోట్ల వసూళ్లు సాధించిన ఆ సినిమాలో అనుష్కను వద్దని డైరెక్టర్ ఆదిత్య చోప్రాకు చెప్పానంటూ కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Sugarcane Juice: వేసవిలో జ్వరాన్ని తట్టుకునే శక్తి కావాలంటే అప్పుడప్పుడు చెరుకు రసం తాగాల్సిందే
చెరుకు రసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో చెరుకు రసాన్ని కచ్చితంగా తాగాలి. Read More
Stocks to watch 06 April 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఎక్స్-డివిడెండ్ ట్రేడ్‌లో Vedanta
మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. Read More
Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
APPSC Group1 Mains: జూన్ 3 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు
IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!