News
News
X

ABP Desam Top 10, 4 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Ballistic Missile Over Japan: దూకుడు పెంచిన కిమ్- జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం!

  Ballistic Missile Over Japan: జపాన్ గగనతలం మీదుగా ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా. Read More

 2. 5G Services in India: జియో Vs ఎయిర్‌టెల్ - 5G సేవల ఆరంభానికి జోరందుకున్న పోటీ, ఏయే నగరాల్లో ఎవరు ముందు?

  భారత్ 5జీ దేశంగా మారబోతుంది. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ సేవలు అందించేందుకు రెడీ కాగా, ఎయిర్ టెల్ 5జీ సేవలను ప్రారంభించింది. మార్చి 2024 వరకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. Read More

 3. WhatsApp sticker:మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్ మార్చుకోవచ్చు, ఫ్రెండ్స్ కు పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు!

  వాట్సాప్ చాటింగ్ లో స్టిక్కర్స్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క స్టిక్కర్ తో చెప్పాల్సిన ముచ్చటంతా చెప్పేయొచ్చు! ఇప్పుడు సొంత ఫోటోనూ స్టిక్కర్ గా మార్చుకునే అవకాశం ఉంది. Read More

 4. NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

  నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. Read More

 5. Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ఎంపీ హోం మంత్రి ఆగ్రహం - ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి

  ‘ఆదిపురుష్’ టీజర్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులోని సన్నివేశాలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీ హోం మంత్రి సైతం దర్శకుడిపై మండిపడ్డారు. Read More

 6. Unstoppable With NBK-2: ‘అన్‌స్టాపబుల్’ స్టైల్ - చేతిలో కత్తి, కొరడా.. ఇండియానా జోన్స్‌ను తలపిస్తున్న బాలయ్య

  అభిమానులకు నందమూరి బాలకృష్ణ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు. దసరా పండుగ వేళ అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే-2 ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం విజయవాడలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. Read More

 7. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

  Zero Gravity foot ball match: సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

 8. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

  టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

 9. Hair Care: నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం

  జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో ఉత్పత్తులు కాకుండా ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి. జుట్టు బాగా పెరుగుతుంది. Read More

 10. IT Firms Revoke Offer: మీ ఆఫర్‌ లెటర్లు రద్దు చేశాం! ఫ్రెషర్స్‌కి షాకిచ్చిన విప్రో, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా!

  IT Firms Revoke Offer: ఐటీ సెక్టార్లో ఉద్యోగాల పరిస్థితి అర్థమవ్వడం లేదు! తాజాగా విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా వంటి కంపెనీలు విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను రద్దు చేశాయని తెలిసింది. Read More

Published at : 04 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

MP R Krishnaiah : ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య

MP R Krishnaiah : ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!

EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!

టాప్ స్టోరీస్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

AP Power Tariff : ఏపీ వాసులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల మోత లేదోయ్

AP Power Tariff : ఏపీ వాసులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల మోత లేదోయ్