By: ABP Desam | Updated at : 04 Nov 2022 03:09 PM (IST)
ABP Desam Top 10, 4 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Morbi Bridge Collapse: మోర్బి ఘటన బాధ్యులపై మొదలైన చర్యలు, ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు
Morbi Bridge Collapse: మోర్బి ఘటనకు బాధ్యులైన వారిపై వేటు వేసే ప్రక్రియ మొదలైంది. Read More
Twitter: బ్యాన్ చేసిన ఖాతాలకు బ్యాడ్ న్యూస్ - మస్క్ ఏం చెప్పాడంటే?
ట్విట్టర్‌లో బ్యాన్ చేసిన ఖాతాలకు ఎలాన్ మస్క్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. Read More
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది - ఏకంగా 1,024 మందితో గ్రూప్!
వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
PG Dental Counselling: పీజీ డెంటల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ! నవంబరు 4, 5 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం!!
నవంబరు 4న ఉదయం 10 గంటల నుంచి నవంబరు 5న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యాజమాన్యకోటా సీట్లను భర్తీ చేయనున్నారు. Read More
Urvasivo Rakshasivo Review - 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?
Urvasivo Rakshasivo Movie Review : 'ఊర్వశివో రాక్షసివో' ప్రచార చిత్రాలు చూస్తే న్యూ ఏజ్ రొమాంటిక్ సినిమా అనే ఫీలింగ్ కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి. Read More
Bigg Boss 6 Telugu: అక్కపై అలిగిన ఆదిరెడ్డి, శ్రీహాన్ తొండాట - కావాలనే కొడుతున్నారంటూ ఇనయా ఫైర్
ఎప్పుడు అక్కా అక్కా అంటు గీతూ వెనుకే తిరిగే ఆదిరెడ్డి ఈరోజు ఆమె మీద ఫైర్ అయ్యాడు. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Alcohol Side Effects: మందు తాగితే మెదడు మటాషే, ఇవిగో ఆధారాలు
మద్యం ఆరోగ్యానికి మేలు చేయకపోగా హాని ఎక్కువ చేస్తుంది. దీని వల్ల శరీరంలోని అవయవాలు చెడిపోతాయి. Read More
Post office small savings: పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతాలున్నాయా? ఇకపై ఇంట్లో నుంచే ఇవన్నీ చక్కబెట్టొచ్చు
ఈ-పాస్‌బుక్ సదుపాయాన్ని పోస్టల్ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చింది. ఈ సదుపాయాన్ని ఇప్పటికే కోట్లాది మంది ఉపయోగించుకుంటున్నారు. Read More
Warangal Police: వరంగల్ కమిషనరేట్ లో 842 కేసులు నమోదు, ఎంత నగదు సీజ్ చేశారంటే!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Revanth Reddy: ఈసారి కాంగ్రెస్ గెలుపే టార్గెట్! 63 నియోజకవర్గాలు, 87 సభల్లో రేవంత్ రెడ్డి ప్రచారం
Election Campaign Ends: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
Telangana Deeksha Divas 2023: నవంబర్ 29న దీక్షా దివస్, చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్!
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!
/body>