By: ABP Desam | Updated at : 04 Jun 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 4 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే నెట్‌వర్క్‌లో భద్రతపై చర్చ జరుగుతోంది. Read More
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
ఛాట్ జీపీటీని ఇన్‌ఫీనిక్స్ త్వరలో లాంచ్ చేయబోయే స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్‌లో ఇంటిగ్రేట్ చేయనుందని తెలుస్తోంది. Read More
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?
వాట్సాప్ త్వరలో తన కొత్త రీడిజైన్డ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. Read More
NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!
నీట్ యూజీ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను నేషనల్ టెస్టి్గ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జూన్ 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. Read More
Kota Srinivasa Rao: పవన్ కళ్యాణ్ కు కోటా శ్రీనివాసరావు కౌంటర్, సినిమా సర్కస్ లా మారిపోయిందని ఆగ్రహం!
రోజుకు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా సర్కస్ లా మారిపోయిందంటూ మండిపడ్డారు. Read More
Krishna Mukunda Murari June 3rd: మరో బాంబ్ పేల్చిన ముకుంద, షాక్లో రేవతి- మురారీ ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకునేందుకు కృష్ణ ప్రయత్నం
మురారీ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!
తెల్ల అన్నం తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బరువు తగ్గడం కోసం వైట్ రైస్ ఉత్తమ ఎంపిక. Read More
Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్ బిలియనీర్ సలహా
కెరీర్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సిన వయసులోనే కోట్లకు యజమాని అయ్యాడు. Read More
సిక్కుల కళ్లలో ఆనందం కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?
TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు
Breaking News Live Telugu Updates: చంద్రబాబుకు ఎల్లుండి వరకు జ్యుడీషియల్ కస్టడీ: జడ్జి
Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ
Hyderabad News: వైఎస్ సహాయకుడు సూరీడుపై హైదరాబాద్‌లో కేసు - పోలీసులపై కూడా అభియోగాలు
జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్
Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ
Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు
Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి
/body>