News
News
X

ABP Desam Top 10, 4 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Corona Cases In India: భారత్‌లో పెరిగిన కరోనా టెస్ట్‌లు, ఒక్కరోజే 2 లక్షల మందికి

  Corona Cases In India: భారత్‌లో కరోనా టెస్ట్‌ల సంఖ్యను పెంచారు. Read More

 2. iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!

  యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More

 3. Whatsapp Tips: వాట్సాప్ ఎక్కువగా ఫోన్ స్టోరేజ్‌ను తినేస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సింగిల్ క్లిక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్!

  వాట్సాప్ స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే టిప్స్. Read More

 4. Pariksha Pe Charcha 2023: పరీక్షల భయమా? ప్రధానితో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?

  విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు.  Read More

 5. Tamannaah Vijay Varma: ప్రేమలో తమన్నా, విజయ్ - వీరి లవ్ స్టోరీ ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసా?

  ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది తమన్నా- విజయ్ వర్మ ‘ముద్దు’ ముచ్చట. న్యూ ఇయర్ వేడుకల్లో తొలిసారి కనిపించిన ఈ జంట, తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చింది. ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేసింది. Read More

 6. Hombale Films: రూ.3 వేల కోట్లతో భారీ చిత్రాలకు ప్లాన్ - ‘కాంతార’, ‘KGF’ సీక్వెల్స్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందన ఇది

  భారతీయ సినిమా పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడో సంచలనం. 2022లో ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు దేశ వ్యాప్తంగా అద్భుత విజయాలను అందుకున్నాయి. ‘KGF 2’ ఏకంగా రూ. 2 వేల కోట్లు సాధించింది. Read More

 7. Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?

  సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More

 8. IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?

  ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More

 9. Foot Bath: ఇలా చేశారంటే మీ పాదాలు మృదువుగా మారిపోతాయ్, ఇన్ఫెక్షన్లు దరిచేరవు

  పాదాలు శుభ్రం చేసుకున్నా కూడా వాసన వస్తూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తాయి. దాని నుంచి రక్షణ పొందటానికి ఇలా చేసి చూడండి. Read More

 10. Aadhaar Address Update: మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్‌ లేకపోయినా ఆధార్‌లో చిరునామా మార్చుకోవచ్చు, కొత్త న్యూస్‌ ఇది

  మీ దగ్గర ఎలాంటి అడ్రస్‌ ప్రూఫ్‌ లేకపోయినా చిరునామాను అప్‌డేట్ చేసుకోవచ్చు. Read More

Published at : 04 Jan 2023 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Weather Latest Update: తీరం దాటిన వాయుగుండం, ఈ జిల్లాలకు వర్ష సూచన! తెలంగాణలో మళ్లీ చలి

Weather Latest Update: తీరం దాటిన వాయుగుండం, ఈ జిల్లాలకు వర్ష సూచన! తెలంగాణలో మళ్లీ చలి

ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Petrol-Diesel Price 02 February 2023: పెరిగిన పెట్రోల్‌ రేట్లతో బండి తీయాలంటే భయమేస్తోంది, ఇవాళ్టి ధర ఇది

Petrol-Diesel Price 02 February 2023: పెరిగిన పెట్రోల్‌ రేట్లతో బండి తీయాలంటే భయమేస్తోంది, ఇవాళ్టి ధర ఇది

Gold-Silver Price 02 February 2023: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు, వెండి కూడా వేడెక్కింది

Gold-Silver Price 02 February 2023: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు, వెండి కూడా వేడెక్కింది

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం