News
News
X

ABP Desam Top 10, 26 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 26 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Hijab Ban Controversy: హిజాబ్ ధరించిన మహిళ భారత్‌కు ప్రధాని కావాలి - అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్

  Hijab Ban Controversy: హిజాబ్ ధరించిన మహిళ భారత్‌కు ప్రధాని కావాలని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. Read More

 2. Youtube New Design: యూట్యూబ్‌కు సరికొత్త హంగులు, ఈ ఫీచర్స్ మీరు ఊహించి ఉండరు!

  యూట్యూబ్ సరికొత్త అవతారాన్ని సంతరించుకుంది. మరింత ఆకట్టుకునేలా యూట్యూబ్ ను రీడిజైన్ చేసినట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇకపై నచ్చినట్లుగా వీడియోలను జూమ్ చేసి చూసే వెసులుబాటు ఉంటుందని చెప్పింది. Read More

 3. News Reels

 4. WhatsApp Alternatives: మీ వాట్సాప్ డౌన్ అయ్యిందా? కంగారు పడొద్దు, ఈ 5 యాప్స్ వాడుకోండి

  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ వాట్సాప్. భారీగా యూజర్ బేస్ ఉన్నా, ఒక్కోసారి డౌన్ అవుతుంది. ఆ సమయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు. వాట్సాప్ లాంటి 5 యాప్స్ అందుబాటులో ఉన్నాయి. Read More

 5. ICAI CA Admit Card: సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయ్, డౌన్‌లోడ్ చేసుకోండి! పరీక్షల షెడ్యూలు ఇలా!

  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు పొందవచ్చు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. Read More

 6. Yashoda Trailer Launch : విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య & ఇంకా - సమంత 'యశోద'కు పాన్ ఇండియా హీరోల సపోర్ట్

  సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. గురువారం సాయంత్రం 05.36 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు. సమంత కోసం ఐదు భాషల్లో ఐదుగురు అగ్ర హీరోలు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. Read More

 7. Kantara Movie : ఇషాలో 'కాంతార' - ఆ ఘనత అందుకున్న రెండో సినిమారా

  Kantara Screened At Isha Foundation : 'కాంతార' అరుదైన ఘనత అందుకుంది. ఇషా ఫౌండేషన్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. అక్కడ షో వేసిన రెండో చిత్రమిది.  Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Almonds: బాదం పప్పులు పేగుల ఆరోగ్యానికి మంచివేనా? అధ్యయనంలో ఏం తేలింది?

  బాదం పప్పులు పేగులకి మంచి చేస్తాయా? లేదా చెడు చేస్తాయా? అనే దాని గురించి ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. అందులో ఏం తేలింది, నిపుణులు అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం. Read More

 11. Nifty Smallcap Stocks: దీపావళి నుంచి దీపావళి వరకు - మల్టీబ్యాగర్లుగా వెలిగిన నిఫ్టీ స్టాక్స్‌ ఇవి, మీ దగ్గరున్నాయా?

  నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇచ్చిన రిటర్న్స్‌ను అధిగమించి, పెట్టుబడిదారులకు ఏడాదిలోనే ట్రిపుల్ డిజిట్ రాబడిని అందించిన ఐదు స్మాల్ క్యాప్ స్టాక్‌ల లిస్ట్‌ ఇది. Read More

Published at : 26 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Nizamabad District: రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపనలు

Nizamabad District: రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపనలు

Baby with Tail: మెక్సికోలో వింత- తోకతో జన్మించిన ఆడ శిశువు!

Baby with Tail: మెక్సికోలో వింత- తోకతో జన్మించిన ఆడ శిశువు!

YS Sharmila : పంజాగుట్ట పీఎస్ లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు

YS Sharmila : పంజాగుట్ట పీఎస్ లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!