News
News
X

ABP Desam Top 10, 25 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 
 1. Whatsapp Down Memes : వాట్సాప్ డౌన్ - సోషల్ మీడియా స్పందన చూస్తే నవ్వాపుకోలేరు !

  వాట్సాప్ ఆగిపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. నవ్వాపుకోలేని విధంగా జోక్స్ వేస్తున్నారు. Read More

 2. WhatsApp: వాట్సాప్ నుంచి సూపర్ అప్ డేట్, ఇకపై వన్ టు వన్ చాట్ లోనూ పోల్స్ పెట్టుకోవచ్చు!

  వాట్సాప్ మరో లేటెస్ట్ అప్ డేట్ తీసుకొచ్చింది. వన్ టు వన్ చాట్‌లలో పోల్‌లను క్రియేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం కొంతమంది iOS బీటా వినియోగదారులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. Read More

 3. News Reels

 4. Internet Speed Test: మీ ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్, జస్ట్ ఇలా చేస్తే చాలు!

  మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీరు అనుకున్న డేటా స్పీడ్ అందిస్తుందా? మీ ఇంటర్నెట్ కనెక్షన్ కొన్నిసార్లు స్లోగా పని చేసినట్లు అనిపిస్తుందా? వీటికి సమాధానం కావాలంటే జస్ట్ స్పీట్ టెస్ చేయాల్సిందే! Read More

 5. DRBRAOU: అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూలు విడుదల! ఫీజుకు చివరితేది ఎప్పుడంటే?

  బీఆర్ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలను డిసెంబరు 1 నుంచి నిర్వహించనున్నారు. డిగ్రీ తృతీయ, ద్వితీయ, ప్రథమ సంవత్సరం బ్యాక్ లాగ్స్ (2016కు ముందు) బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

 6. The Ghost Movie OTT Release: మీ ఇంటికే వచ్చేస్తున్న ‘ఘోస్ట్’ - ఓటీటీలో రిలీజ్, మరీ ఇంత త్వరగానా?

  గత కొంత కాలంగా నాగార్జున కు సరైన హిట్ అందుకోలేకపోయారు. అందుకే తన రీసెంట్ మూవీ 'ది గోస్ట్' సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు నాగార్జున. Read More

 7. Kavisamrat Review - 'కవి సమ్రాట్‌' రివ్యూ : బాలకృష్ణ చూడాలనుకుంటున్న విశ్వనాథ వారి సినిమా

  పద్మభూషణ్‌, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, తెలుగుజాతికి గర్వకారణమైన కవి విశ్వనాథ సత్యానారాయణ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'కవిసమ్రాట్‌'. ఎల్‌.బి. శ్రీరాం టైటిల్‌ పాత్రలో నటించడంతో పాటు నిర్మించారు. Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Cardiac Arrest: ఇండియా - పాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వ్యక్తికి గుండెపోటు, అత్యుత్సాహం వల్ల గుండె ఆగుతుందా?

  ఒక వ్యక్తి క్రికెట్ మ్యాచ్ చూస్తూ కార్డియాక్ అరెస్టు‌కు గురయ్యాడు. అత్యుత్సాహం వల్ల గుండె ఆగుతుందా? Read More

 11. Piramal Pharma: పిరామల్‌ ఫార్మా ప్లాన్‌ మాములుగా లేదు, ఎక్కడికక్కడ సెట్‌ చేసేసింది

  UKలోని గ్రేంజ్‌మూత్‌ ఫెసిలిటీలో యాంటీబాడీ డ్రగ్స్‌ తయారీ కోసం కంపెనీ ₹1,200 కోట్ల వ్యయం (Capital Expenditure) చేస్తుందని పిరమల్ ఫార్మా చైర్‌ పర్సన్ నందిని పిరామల్ ఇటీవల ఒక ముఖాముఖిలో చెప్పారు. Read More

Published at : 25 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Pakistan's New Army Chief: 'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Pakistan's New Army Chief: 'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

బాబా పాదాలపైనే ప్రాణాలొదిలిన భక్తుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో

బాబా పాదాలపైనే ప్రాణాలొదిలిన భక్తుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

టాప్ స్టోరీస్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా