అన్వేషించండి

ABP Desam Top 10, 23 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Agri Gold Supreme Court : ఏలూరులో కోర్టులోనే తేల్చుకోండి - తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులకు సుప్రీంకోర్టు సూచన !

    తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులు ఏలూరు కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అక్కడ న్యాయం జరగకపోతే పైకోర్టును ఆశ్రయించవచ్చని సలహా ఇచ్చింది. Read More

  2. WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!

    వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్’ పై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ ను స్టేటస్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More

  3. Train Tickets Booking On Google: గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    గూగుల్ కంపెనీ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా గూగుల్ సెర్చ్ పేజి నుంచే రైలు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. Read More

  4. KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!

    కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను దీని ద్వారా భర్తీ చేస్తారు. Read More

  5. Krishna Vrinda Vihari Review - 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?

    Krishna Vrinda Vihari Movie Review : నాగశౌర్య హీరోగా ఆయన కుటుంబ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మించిన 'ఛలో' మంచి హిట్. ఆ స్థాయిలో 'కృష్ణ వ్రింద విహారి' ఉందా? లేదా? Read More

  6. Babli Bouncer Review - 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

    OTT Review - Babli Bouncer Movie : తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'బబ్లీ బౌన్సర్'. నేడు ఓటీటీలో విడుదలైంది. కమర్షియల్ కథానాయికగా పేరు తెచ్చుకున్న తమన్నా... బౌన్సర్‌గా ఏం చేశారు? Read More

  7. IPL 2023: గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే!

    IPL 2023: టీ20 క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. Read More

  8. ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్‌ వేదిక ఓవల్‌

    ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. Read More

  9. Mike Tyson: నడవలేని స్థితిలో మైక్ టైసన్‌, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

    బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. సయాటికా అనే నరాల వ్యాధి వల్ల ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. Read More

  10. Accenture Q1 Forecast: అంచనాల కంటే తగ్గిన యాక్సెంచర్‌ ఆదాయం, జాగ్రత్త మరి!

    మన ఐటీ రంగానికి సంబంధించి యాక్సెంచర్‌ నంబర్లను చాలా కీలకంగా చూడాలి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget