By: ABP Desam | Updated at : 23 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 23 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Tirumala Hundi Income: తిరుమలలో భక్తుల సాధారణ రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Tirumala Hundi Income: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. నిన్న బుధవారం (ఫిబ్రవరి 23)న 62 వేల 101 మంది స్వామిని దర్శించుకోగా.. రూ.3.37 కోట్ల హుండీ ఆదాయం నెలకొంది. Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!
గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More
First Class Admissions: ఒకటో తరగతి ప్రవేశాలపై కీలక నిర్ణయం! రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు!
ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. Read More
Vijayendra Prasad RSS Film: ‘RSS’ సినిమాను రాజమౌళి, ఆయన తండ్రి హైజాక్ చేస్తున్నారు - లహరి వేలు సంచలన వ్యాఖ్యలు!
‘RSS’సినిమాపై బెంగళూరు మ్యూజిక్ రికార్డింగ్ కంపెనీ డైరెక్టర్ లహరి వేలు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టును హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. Read More
Janaki Kalaganaledu February 23rd: నిజం తెలిసి రామ షాక్- జ్ఞానంబకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి జానకి ఏర్పాట్లు
జ్ఞానంబ ఆరోగ్యం క్షీణించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Sania Mirza Retires: సానియా మీర్జా- భారత మహిళల టెన్నిస్ లో ఈ 'తొలి' రికార్డులు ఆమెవే!
భారత టెన్నిస్ లో మహిళా క్రీడాకారిణులకు టార్చ్ బేరర్ గా నిలిచిన సానియా మీర్జా 2003లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో ట్రోఫీలు, మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. Read More
Sania Mirza Retires: డబ్ల్యూటీఏ దుబాయ్ ఈవెంట్ లో తొలి రౌండ్లోనే ఓటమి, ముగిసిన సానియా కెరీర్
Sania Mirza Retires: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తన కెరీర్ ను ఓటమితో ముగించింది. Read More
మొబైల్‌తో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చట!
మోబైల్ హెల్త్ ఇంటర్వెన్షన్ ద్వారా మెరుగైన జీనన శైలీ మెరుగుపరుచుకోవడం వల్ల సెకండరీ స్ట్రోక్ ను సమర్థవంతంగా నివారించడం సాధ్యపడిందని తెలుస్తోంది. Read More
Indian Rupee: భవిష్యత్ గ్లోబల్ కరెన్సీగా 'రూపాయి' ఆవిర్భవిస్తుంది, ఇది తథ్యం!?
రూపాయిల్లో విదేశీ వాణిజ్యం చేపట్టడానికి, అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. Read More
Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!
రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు
1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
MP R Krishnaiah : ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!