News
News
X

ABP Desam Top 10, 22 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 
 1. Arunachal Helicopter crash: హెలికాప్టర్ క్రాష్‌ ఘటనలో ట్విస్ట్, పైలట్ ముందే అలర్ట్ చేశాడట!

  Arunachal Helicopter crash: అరుణాచల్‌ ప్రదేశ్‌లో హెలికాప్టర్ క్రాష్ అయ్యే ముందు పైలట్ మే డే కాల్ చేసినట్టు తేలింది. Read More

 2. అతి చేస్తే ఇలాగే ఉంటది మరి- గూగుల్ అయినా ఇంకెవరైనా!

  ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్, తన కుర్చీలోకి ఎవరూ రాకుండా చూసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. Read More

 3. News Reels

 4. JioFiber Diwali offer: దీపావళి వేళ జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా, అందుబాటులోకి 3 సూపర్ డూపర్ ప్లాన్లు

  టెలికాం దిగ్గజం జియో,, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ఆఫర్ కింద మూడు అద్భుతమైన ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More

 5. Anti Smog Gun: యాంటీ స్మాగ్ గన్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

  స్మోగ్ గన్స్‌ను స్ప్రే గన్స్, మిస్ట్ గన్స్ లేదా వాటర్ ఫిరంగులు అని కూడా అంటారు. యాంటీ-స్మోగ్ గన్ ధూళి, కాలుష్యాన్ని నీటితో బంధించి కింద పడేస్తుంది. దీని వల్ల వాయు కాలుష్య స్థాయి తగ్గుతుంది. Read More

 6. Prabhas Birthday - Project K Update : ప్రభాస్ అభిమానులు గుర్తున్నారు - 'ప్రాజెక్ట్ కె' దర్శకుడు నాగ్ అశ్విన్ హామీ

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ హామీ ఇచ్చారు. రేపు స్పెషల్ గా ఒకటి ప్లాన్ చేశామని చెప్పారు. ఆయన ఏమన్నారంటే... Read More

 7. Ginna Movie Collections : విష్ణు మంచు 'జిన్నా' ఫస్ట్ డే కలెక్షన్స్ - మిగతా మూడు బెటర్

  అమెరికాతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 'జిన్నా' వసూళ్లు మరీ తక్కువ ఉన్నాయి. ఈ సినిమా కంటే తమిళ డబ్బింగ్ సినిమాల కలెక్షన్స్ బావున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. Read More

 8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 9. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 10. Breast Cancer: మగవారికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? ఈ లక్షణాలు కనిపిస్తే ఏమిటర్థం?

  Breast Cancer: రొమ్ము క్యాన్సర్ అనగానే ఆడవారికే వస్తుందనుకుంటారు కానీ, మగవారికి కూడా వస్తుందని చెబుతున్నారు వైద్యులు. Read More

 11. Petrol-Diesel Price, 22 October 2022: ఇం'ధనం' మారట్లేదు సరే, తగ్గేదెప్పుడంట? మీ ఏరియాలో రేటు ఇది

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 32 సెంట్లు పెరిగి 92.70 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 24 సెంట్లు పెరిగి 84.75 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 22 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే

DME Telabgana Recruitment: తెలంగాణ వైద్య కళాశాలల్లో 184 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!

DME Telabgana Recruitment: తెలంగాణ వైద్య కళాశాలల్లో 184 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!

Bill Gates Dance Video: మైక్రోసాప్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ డాన్స్ వీడియో చూశారా, మిలియన్ల వ్యూస్‌

Bill Gates Dance Video: మైక్రోసాప్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ డాన్స్ వీడియో చూశారా, మిలియన్ల వ్యూస్‌

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!