News
News
X

ABP Desam Top 10, 21 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. King Charles III Coronation: హంగు ఆర్భాటాలు లేకుండా రాజు పట్టాభిషేకం, ఖర్చు తగ్గించమన్నారట!

  King Charles III Coronation: పట్టాభిషేకం కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించాలని కింగ్ ఛార్లెస్ భావిస్తున్నారు. Read More

 2. WhatsApp New Feature: వాట్సాప్‌ మెసేజ్‌‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..

  వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతుంది. పొరపాటున ఏదైనా మెసేజ్ తప్పుగా పంపిస్తే.. దాన్ని వెంటనే ఎడిట్ చేసేలా ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. Read More

 3. Bluetooth: మనం నిత్యం ఉపయోగించే ‘బ్లూటూత్’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

  స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘బ్లూటూత్’ గురించి పరిచయం ఉంటుంది. డేటా ట్రాన్స్ ఫర్ తో పాటు ఇయర్ బడ్స్ కనెక్టివిటీ కోసం వాడుతాం. అయితే, ఈ ‘బ్లూటూత్‘ అనే పేరు వెనుక పెద్ద కథ ఉంది. అదేంటంటే? Read More

 4. Dussehra Holidays 2022: 'దసరా' సెలవులు తగ్గేదేలే! ఆ వార్తలు నమ్మొద్దని స్పష్టం చేసిన ప్రభుత్వ వర్గాలు!

  పాఠశాలలకి దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, గతంలో ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. Read More

 5. Raju Srivastav Death: గుండెపోటుతో చికిత్స పొందుతూ ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత

  ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58) కన్నుమూశారు. గుండెపోటుతో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. Read More

 6. Chhello Show - Oscars : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!

  ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో' రాంగ్ రూట్‌లో పంపిస్తున్నారా? ఆ సినిమా కోసం రూల్స్ పక్కన పెట్టారా? సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో తేడాగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. Read More

 7. IND vs AUS: మొదటి ప్రయోగం ఫెయిల్‌! ఆసీస్‌ టీ20లో టీమ్‌ఇండియా పొరపాట్లు ఇవీ!

  IND vs AUS, 1st T20, Mohali Cricket Stadium: మొహాలి టీ20లో భారీ స్కోరు చేసినప్పటికీ హిట్‌మ్యాన్‌ సేన ఈ మ్యాచులో పరాభవం ఎదుర్కొంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే! Read More

 8. IND vs AUS, Match Highlights: క్యాచ్‌ డ్రాప్‌లతో మ్యాచ్‌ డ్రాప్‌! లైఫ్‌లు ఇచ్చి మరీ 209 కొట్టించిన టీమ్‌ఇండియా!

  IND vs AUS, Match Highlights: మొహాలిలో టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది! అచొచ్చిన మైదానంలో క్యాచ్‌డ్రాప్‌లు హిట్‌మ్యాన్‌ సేన కొంప ముంచాయి. గెలవాల్సిన మ్యాచును చేజేతులా నేలపాలు చేశాయి. Read More

 9. Bathukamma Special Recipes: తొమ్మిది రోజులు బతుకమ్మ ఇష్టపడే నైవేద్యాలు ఇవే, నిమిషాల్లో రెడీ చేసేయచ్చు

  బతుకమ్మను తొమ్మిది రోజులు పండుగల నిర్వహిస్తారు. ప్రతి రోజు ఒక నైవేద్యాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు. Read More

 10. Mobile Banking Virus Alert: సొమ్మంతా కొల్లగొడుతున్న SOVA బ్యాంకింగ్‌ మాల్వేర్‌, బీ కేర్‌ఫుల్‌

  బ్యాంకింగ్ యాప్‌లు, క్రిప్టో వాలెట్‌లు సహా 200 పైగా ఎక్కువ మొబైల్ అప్లికేషన్లను SOVA కొత్త వెర్షన్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. Read More

Published at : 21 Sep 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

ABP Desam Top 10, 3 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 3 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

MP Vijayasai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

టాప్ స్టోరీస్

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!