News
News
X

ABP Desam Top 10, 21 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 
 1. Twitter Layoffs: ట్విటర్‌లో కొనసాగనున్న లేఆఫ్‌లు, ఈ సారి ఆ ఉద్యోగులకు ఎసరు

  Twitter Layoffs: ట్విటర్‌లో సేల్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు మస్క్ రెడీగా ఉన్నారు. Read More

 2. ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

  ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More

 3. News Reels

 4. WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!

  వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

 5. Degree Admissions: ముగిసిన డిగ్రీ తుది దశ కౌన్సెలింగ్, సగానికి పైగా సీట్లు ఖాళీనే!

  మొత్తం 3,46,777 సీట్లకుగాను మూడు విడతల కౌన్సెలింగ్‌ల తర్వాత 1,42,478 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే డిగ్రీ కోర్సుల్లో సగం సీట్లు కూడా భర్తీకాలేదు. కేవలం 41 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. Read More

 6. Abu Dhabi Grand Prix: అబుదాబిలో రణ్ వీర్ సింగ్ సందడే సందడి! ఉసేన్ బోల్ట్, బెన్ స్టోక్స్, క్రిస్ గేల్‌తో ఫోటోలకు ఫోజులు!

  ఎడారి దేశంలో రణ్ వీర్ సింగ్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నాడు. అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ కు హాజరైన ఈ స్టైలిష్ యాక్టర్, పలువురు క్రీడా, సినీ దిగ్గజాలను కలిశాడు. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిచ్చాడు. Read More

 7. OTT Releases this week : 'మీట్ క్యూట్', 'కాంతార' to 'చుప్', 'ప్రిన్స్' - ఓటీటీల్లో ఈ వారం ఏం వస్తున్నాయంటే?

  Upcoming Web Series and Movies in November 2022 : 'మీట్ క్యూట్' నుంచి మొదలు పెడితే... 'కాంతార', 'చుప్', 'ప్రిన్స్' ఇంకా మరెన్నో! ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే. ఓ లుక్ వేయండి. Read More

 8. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

  National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

 9. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

  హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

 10. ఒత్తిడి లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? అలాంటప్పుడు ఏం చేయాలి?

  ఆధునిక జీవితంలో అంతా గజిబిజి అయిపోయింది. దీంతో ఒత్తిడి కూడా పెరిగిపోయింది. Read More

 11. Archean Chemical Shares: ఆర్కియన్ కెమికల్‌ ఇన్వెస్టర్లకు లాభాల పంట, 10% ప్రీమియంతో షేర్ల లిస్టింగ్‌

  లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసం ఈ ఇష్యూని సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవాళ్లకు ట్రేడింగ్‌ ఆరంభంలోనే 10% లాభాలు కనిపించాయి. Read More

Published at : 21 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Karimnagar: జోరు పెంచిన అన్నదాతలు - కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు

Karimnagar: జోరు పెంచిన అన్నదాతలు - కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Blank Page Revolution: చైనాలో బ్లాంక్ పేజ్ రెవల్యూషన్, A4 సైజ్ పేపర్లతో పౌరుల నిరసనలు

Blank Page Revolution: చైనాలో బ్లాంక్ పేజ్ రెవల్యూషన్, A4 సైజ్ పేపర్లతో పౌరుల నిరసనలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

PM Modi దేశ ద్రోహులకు భస్మాసురుడు, ప్రజలకు నారాయణుడు - కాంగ్రెస్ నేతకు బీజేపీ కౌంటర్

PM Modi దేశ ద్రోహులకు భస్మాసురుడు, ప్రజలకు నారాయణుడు - కాంగ్రెస్ నేతకు బీజేపీ కౌంటర్

టాప్ స్టోరీస్

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

FIFA WC 2022: నేటి నుంచి ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లు - పూర్తి షెడ్యూల్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

FIFA WC 2022: నేటి నుంచి ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లు - పూర్తి షెడ్యూల్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే!