By: ABP Desam | Updated at : 20 Oct 2022 03:09 PM (IST)
ABP Desam Top 10, 20 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
UK New Home Secretary: బ్రిటన్‌లో రాజకీయ గందరగోళం- హోంమంత్రి పదవికి బ్రేవర్మన్ గుడ్‌బై!
UK New Home Secretary: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ బ్రిటన్ హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. Read More
JioFiber Diwali offer: దీపావళి వేళ జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా, అందుబాటులోకి 3 సూపర్ డూపర్ ప్లాన్లు
టెలికాం దిగ్గజం జియో,, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ఆఫర్ కింద మూడు అద్భుతమైన ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More
OnePlus 11 5G Smartphone: వన్ ప్లస్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ బాగున్నాయ్! కానీ..
చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ OnePlus భారత్ లో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతున్నది. OnePlus 11 5G పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. Read More
Diwali Holiday: స్టూడెంట్స్‌కి అలర్ట్, దీపావళి సెలవుపై ప్రభుత్వం కీలక ప్రకటన, సెలవులు ఎన్నిరోజులంటే?
సెలవు రోజును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 25న దీపావళి సెలవును ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా ఆ సెలవులను అక్టోబర్ 24 సోమవారానికి మార్చింది. Read More
విశ్వక్ సేన్ ఒక మెంటల్, క్రేజీ పర్సన్: సిద్దూ జొన్నలగడ్డ
విశ్వక్ సేన్‌ను సిద్ధూ జొన్నలగడ్డ ఓ ఆట ఆడేసుకున్నాడు. ‘ఓరి దేవుడా’ మూవీ ప్రి-రిలీజ్‌లో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు. Read More
Vijay Devarakonda New Movie : రామ్ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిన దర్శకుడు?
రామ్ చరణ్ సినిమా చేయాల్సిన దర్శకుడు ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చారని టాలీవుడ్ టాక్. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యిందని, త్వరలో సినిమా ప్రకటన రానుందని తెలుస్తోంది. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
Head Bath: తల స్నానం చేసేటప్పుడు ఈ నాలుగు తప్పులు చెయ్యొద్దు
తలస్నానం ఎలా పడితే అలా చేస్తే అది జుట్టుని బలహీనపరుస్తుంది. అందుకే ఒక పద్ధతి ప్రకారం హెడ్ బాత్ చెయ్యాలి. Read More
Forbes 2022: ముకేశ్ అంబానీని అధిగమించిన గౌతమ్ అదానీ- ఫోర్బ్స్ 2022 టాప్ 10 సంపన్నుల కొత్త లిస్ట్ ఇదే
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచారు. Read More
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్