News
News
X

ABP Desam Top 10, 2 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 
 1. ED Summons Jharkhand CM: ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు- అరెస్ట్ చేస్తుందా?

  ED Summons Jharkhand CM: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. Read More

 2. Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

  స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. Read More

 3. News Reels

 4. Instagram Bug Resolved: ఎట్టకేలకు ఇన్‌స్టా బగ్‌ ఫిక్స్, గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు - పడిపోయిన మెటా షేర్ వ్యాల్యూ!

  కొద్ది రోజుల క్రితం వాట్సాప్ డౌన్ కాగా, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో సమస్యలు తలెత్తాయి. గంటల తరబడి పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు బగ్ ఫిక్స్ చేసినట్లు మెటా సంస్థ వెల్లడించింది. Read More

 5. మీరు నిత్యం ఉపయోగించే మౌస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

  మౌస్‌ను మొదట డిస్‌ప్లే సిస్టమ్ కోసం X-Y పొజిషన్ ఇండికేటర్‌గా తయారు చేశారు. 1973లో జిరాక్స్ ఆల్టో కంప్యూటర్ సిస్టమ్‌లో దీన్ని మొదటిసారిగా ఉపయోగించారు. Read More

 6. Godfather OTT Release: 'గాడ్ ఫాదర్' OTT రిలీజ్ డేట్ వచ్చేసింది , స్ట్రీమింగ్ అప్పటినుంచే ?

  'గాడ్ ఫాదర్' ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. త్వరలోనే సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. Read More

 7. ఈఫిల్ టవర్ ముందు రొమాంటిక్ ప్రపోజల్, అతడే వరుడు - పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హన్సిక

  అనుకున్నట్టుగానే హన్సిక తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Soya Recipe: ప్రొటీన్స్ నిండిన సోయా కబాబ్స్ - చేయడం చాలా తేలిక

  సోయా కబాబ్స్ చూస్తే నోరూరిపోతుంది. రుచి కూడా అదిరిపోతుంది. Read More

 11. Elon Musk Twitter Blue tick: పిట్ట రేటు ఫిక్స్‌! నెలకు రూ.1600 కాదు రూ.600 మాత్రమే అన్న మస్క్‌

  Elon Musk Twitter Blue tick: ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత ఎలన్ మస్క్ కీలక మార్పులు చేస్తున్నారు. ఆథరైజ్డ్ అకౌంట్లు, వెరిఫైడ్ సర్టిఫికేషన్ ఇచ్చే ప్రక్రియ చేపడతామన్నారు. ఇప్పుడు రేటు ఫిక్స్డ్ చేశారు. Read More

Published at : 02 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

టాప్ స్టోరీస్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?