Top Headlines Today: ఉత్తరంలో ఊపు వస్తేనే గెలుపు- టీడీపీలో పెరుగుతున్న యాక్టివిటీ- మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Android Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు గవర్నమెంట్ రెడ్ అలెర్ట్ - ఈ వెర్షన్లు వాడితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. Read More
Whatsapp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - మీ దగ్గరుంటే మార్చాల్సిందే!
అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. Read More
Inter: ఇంటర్ 'హాజరు' మినహాయింపు ఫీజు గడువు నవంబరు 18
తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. Read More
LEO Movie Telugu Review - 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?
Vijay Leo Movie Review Telugu : దళపతి విజయ్ హీరోగా 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా 'లియో'. తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన హైప్ నెలకొంది. Read More
Leo OTT Release: ‘లియో‘ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘లియో‘. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. Read More
AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More
IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More
WeightLoss: ఏమీ తినకుండా వర్కవుట్స్ చేస్తే త్వరగా బరువు తగ్గుతారనుకుంటున్నారా? అసలు నిజం ఇదే
బరువు తగ్గడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ వారు సరైన పద్ధతిలో తగ్గడానికి ప్రయత్నించడం లేదు. Read More
Petrol-Diesel Price 19 October 2023: ఈ జిల్లాలో భారీగా పెరిగిన పెట్రోల్ ధర- మిగతా జిల్లాల్లో స్వల్ప మార్పులు
తెలుగు రాష్ట్రాల్లోని నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. చాలా నగరాల్లో పెట్రోల్ ధరల్లో మార్పులు గమనించ వచ్చు. Read More
ABP Desam Top 10, 19 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
19 Oct 2023 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 19 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
19 Oct 2023 03:08 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -