News
News
X

ABP Desam Top 10, 18 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. PM Modi Speech: సవాళ్లకు రెడ్‌కార్డ్ చూపించాం, అభివృద్ధి చేశాం - ఫుట్‌బాల్ పరిభాషలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

  PM Modi Speech: షిల్లాంగ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. Read More

 2. WiFi Hack: మీ వైఫైలో ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే హ్యాక్ అయినట్లే జాగ్రత్త!

  మీ వైఫై హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండిలా? Read More

 3. Whatsapp New Feature: ‘వ్యూ వన్స్’ - వాట్సప్‌లో సరికొత్త పీచర్, ఒక్కసారి చూడగానే మాయమైపోతుంది!

  వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఎదుటి వారు పంపిన మెసేజ్ ఒకసారి చూడగానే కనిపించకుండా పోయేలా సరికొత్త ఫీచర్ ను రూపొందించింది. Read More

 4. Tabs for 8th Class Students: విద్యార్థులకు 'ట్యాబ్‌'లు! జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం! పంపిణీ ఎప్పుడంటే?

  ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. Read More

 5. Adivi Sesh Birthday Special: ‘హిట్ 2’ నుంచి ఆ సీన్ రిలీజ్ చేశారు, చూశారా ?

  అడవి శేష్ నటించిన ‘హిట్ 2’ సినిమా భారీ హిట్ ను అందుకుంది. డిసెంబర్ 17 న అడివి శేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఆ మూవీ నుంచి ఓ సీన్ విడుదల చేసింది మూవీ టీమ్. Read More

 6. Unstoppable Prabhas New Promo: నా పెళ్లి గురించి అడిగితే అతని తర్వాతే అని చెప్పాలేమో - అన్‌స్టాపబుల్ ప్రభాస్, గోపీచంద్ ప్రోమో వచ్చేసింది!

  అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ కొత్త ప్రోమోను శనివారం సాయంత్రం విడుదల చేశారు. Read More

 7. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

  FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

 8. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

  2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

 9. బిర్యానీని పడగొట్టే ఫుడ్ ఇంకా పుట్టలేదు - ప్రతి సెకనుకు రెండు బిర్యానీల ఆర్డర్, ఎప్పటికీ ఇదే టాప్

  ఆన్ లైన్ ఆర్డర్లు జోరుగా సాగుతున్న కాలం. ఇప్పటికీ ఎక్కువ ఆర్డర్లు బిర్యానీ కోసమే వస్తున్నాయి. Read More

 10. Cryptocurrency Prices: హమ్మయ్య! ఎగిసిన క్రిప్టోలు - రూ.50వేలు పెరిగిన BTC

  Cryptocurrency Prices Today, 18 December 2022: క్రిప్టో మార్కెట్లు ఆదివారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.13 శాతం పెరిగింది. Read More

Published at : 18 Dec 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: వసుధ గ్రూప్ సంస్థల ఆఫీస్‌ల్లో ఐటీ సోదాలు, 40కి పైగా బృందాలు రంగంలోకి

Breaking News Live Telugu Updates: వసుధ గ్రూప్ సంస్థల ఆఫీస్‌ల్లో ఐటీ సోదాలు, 40కి పైగా బృందాలు రంగంలోకి

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు- రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్, ఆప్

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు- రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్, ఆప్

ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్‌ ఉన్న ట్రక్‌ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు

ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్‌ ఉన్న ట్రక్‌ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు

AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ

AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే