1. PM Modi: 73వ జన్మదినం జరుపుకుంటున్న పీఎం మోదీ, 5 ఏళ్లుగా వేడుకలు ఎలా జరుగుతున్నాయంటే?

    PM MODI: ప్రధాని మోదీ ఈ రోజు 73వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనుంది. Read More

  2. WhatsApp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి కొత్త ఫీచర్!

    WhatsApp Group calls: వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందిస్తుంది. Read More

  3. Emergency Alert: మీ ఫోన్‌కు ఈ ఎమర్జెన్సీ ప్లాష్ అలర్ట్‌ వచ్చిందా? కంగారు వద్దు, ఆ మెసేజ్ దేనికంటే?

    ఇవాళ మధ్యహ్నం 12.19 గంటలకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి వినియోగదారులు అయోమయంలో పడ్డారు. Read More

  4. DOST Counselling: మరోసారి 'దోస్త్‌' ప్రవేశాలు, కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా

    తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సెప్టెంబర్‌ 21 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More

  5. Varun Tej- Lavanya Tripati Wedding: పెళ్లి పనులు షురూ చేసిన వరుణ్, లావణ్య- మనీష్ మల్హోత్రాతో దుస్తుల డిజైన్

    మరికొద్ది రోజుల్లోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టారు. తాజాగా పెళ్లి దుస్తుల డిజైన్ కోసం మనీష్ మల్హోత్రా స్టూడియోకి వెళ్లారు. Read More

  6. ఓటీటీలో అదరగొడుతున్న ‘రామబాణం’, ‘హాయ్ నాన్న‘లో ఫస్ట్ సాంగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్‌

    Saina Nehwal: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ అంటోంది. Read More

  8. Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్

    ఇండియా ఫుట్‌‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More

  9. Hair and Curd: పెరుగుతో ఇలా చేస్తే జుట్టు బలంగా పెరగడం ఖాయం

    జుట్టు ఊడిపోవడం, బలహీన పడడం జరుగుతున్నప్పుడు పెరుగుతో ఇలా చేయండి. Read More

  10. UPI ATM: యూపీఐ ఏటీఎంను ఉపయోగించడం సురక్షితమేనా?, FAQs సమాధానాలు ఇవిగో...

    భారతదేశపు మొట్టమొదటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత ATMని ప్రారంభించింది. Read More