News
News
X

ABP Desam Top 10, 17 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
  1. Congress President Poll: ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా - అధ్యక్ష ఎన్నికపై సోనియా గాంధీ

    Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More

  2. Fake WhatsApp Apps: ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్త, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు!

    ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ తో భయంకరమైన మాల్వేర్ యూజర్ల ఫోన్లలోకి చొరబడి డేటా, ప్రైవసీ కీలు హ్యాక్ చేస్తున్నట్లు వెల్లడించారు. Read More

  3. News Reels

  4. Amazon Deal Alerts: ఈ ట్రిక్ ఫాలో అయితే అమెజాన్ సేల్‌లో ఆఫర్లు రాగానే తెలిసిపోతాయి!

    అమెజాన్‌లో డీల్ అలెర్ట్స్ క్రియేట్ చేయడం ఎలా? Read More

  5. JNTU Exams: విద్యార్థులకు అలర్ట్, పాత విధానంలోనే జేఎన్‌టీయూ పరీక్షలు

    ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు ఇకపై పాత విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా సమయంలో బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ సెమిస్టర్ పరీక్షల విధానంలో పలు మార్పులు చేసి పరీక్షలు నిర్వహించారు. Read More

  6. RGV On Kanthara: ‘కాంతరా’పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు, అవన్నీ దిగదుడుపేనంటూ ట్వీట్!

    భారతీయ సినీ పరిశ్రమలో ‘కాంతారా‘ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి దిగ్గజ సినిమాలను వెనక్కి నెట్టేస్తోంది. ఈ అద్భుత సినిమాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  7. పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘దసరా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల అయ్యింది. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  10. Menopause: మహిళల్లో మెనోపాజ్ ఏ వయస్సులో వస్తుంది? వాటి లక్షణాలు గుర్తించడం ఎలా?

    మెనోపాజ్ లక్షణాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. వాటి మెనోపాజ్ సంభవించే ముందు వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయాల్సిందే. Read More

  11. Avenue Supermarts Shares: డీ మార్ట్‌ ఢమాల్‌ - 8 వారాల కనిష్టానికి షేరు ధర

    బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో నమోదైన 5 శాతం పతనంతో పోలిస్తే ఈ కౌంటర్ 15 శాతం నష్టపోయింది. Read More

Published at : 17 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Elon Musk Twitter: ట్విట్టర్‌పై ఓ కన్నేసి ఉంచాం- మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!

Elon Musk Twitter: ట్విట్టర్‌పై ఓ కన్నేసి ఉంచాం- మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!

Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామ యాత్రలో 3 నెలల బాబుకు ప్రధాని మోదీ పేరు పెట్టిన బండి సంజయ్

Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామ యాత్రలో 3 నెలల బాబుకు ప్రధాని మోదీ పేరు పెట్టిన బండి సంజయ్

NCL Recruitment 2022: నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 405 మైనింగ్ సిర్దార్ & సర్వేయర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!

NCL Recruitment 2022: నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 405 మైనింగ్ సిర్దార్ & సర్వేయర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

PG Medical Seats in AP: ఏపీకి 630 పీజీ వైద్య సీట్లు - ఆనందంలో వైద్య విద్యార్థులు!

PG Medical Seats in AP: ఏపీకి 630 పీజీ వైద్య సీట్లు - ఆనందంలో వైద్య విద్యార్థులు!

టాప్ స్టోరీస్

Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"

Kishan Reddy Fires on KCR:

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Green Signal To Sharmila Padayatra :   షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్