News
News
X

ABP Desam Top 10, 17 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Rahul Gandhi: EVMల కన్నా సోషల్ మీడియానే పవర్‌ఫుల్, ఏ పార్టీనైనా గెలిపించేస్తుంది - రాహుల్ గాంధీ

  Rahul Gandhi on Social Media: సోషల్ మీడియాపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More

 2. Unknown Call ID: ఇకపై తెలియని కాల్స్ వచ్చినా, ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోతుంది - ఇదిగో ఇలా!

  ఒక్కోసారి తెలియని ఫోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని థ్రెటెన్ కాల్స్ ఉంటాయి. ఎవరు చేశారో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు అంటోంది ట్రాయ్! Read More

 3. News Reels

 4. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!

  వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More

 5. TS EAMCET: ఎంసెట్ (బైపీసి) రెండో విడత కౌన్సెలింగ్, నేటి నుంచి ప్రారంభం! షెడ్యూలు ఇదే!

  బీఫార్మసీ, ఫార్మాడీ, బీటెక్ బయో టెక్నాలజీ, బయో మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్ 17న ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. Read More

 6. Aadhi Pinisetty - Nikki Galrani: గుడ్ న్యూస్ చెప్పనున్న ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ?

  ఆది పినిశెట్టి తన ప్రేయసి నిక్కీ గల్రానీ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారట ? Read More

 7. Sridevi-Boney Kapoor: ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న శ్రీదేవి ఇల్లు - చెన్నైలో జాన్వీ హోమ్ టూర్, వీడియో వైరల్

  చెన్నైలోని శ్రీదేవి ఇల్లు ఇంద్ర భవనంలా కనిపిస్తోంది. అతిలోక సుందరి ఎంతో ఇష్టపడే ఈ ఇంటికి సంబంధించిన వీడియోను జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ హోమ్ టూర్ వీడియో వైరల్ అవుతోంది. Read More

 8. Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!

  Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More

 9. Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!

  Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More

 10. Menstrual Pains: నెలసరి నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టొచ్చు

  నెలసరి సమయంలో నొప్పులు రావడం సహజం. వాటిని తగ్గించుకునేందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి. Read More

 11. Gpay trending on twitter: గూగుల్‌ పే బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్‌ - ట్విటర్లో మీమ్స్‌ ట్రెండింగ్‌!

  Gpay trending on twitter: ఈ మధ్య గూగుల్ పేలో పేమెంట్స్ చేశారా ? వచ్చిన కూపన్ కోడ్స్ చూస్తుంటే చిరాకేస్తోందా? అసలెవరైనా వీటిని వాడుకుంటారా అన్న డౌట్ వస్తోందా. అందుకే జీపే రివార్డ్స్ పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. Read More

Published at : 17 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vundavalli Aruna Kumar : నేను విభజనకు వ్యతిరేకం కాదు, నిబంధనల ప్రకారం విభజన జరగలేదు - ఉండవల్లి

Vundavalli Aruna Kumar : నేను విభజనకు వ్యతిరేకం కాదు, నిబంధనల ప్రకారం విభజన జరగలేదు - ఉండవల్లి

KTR: డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం - మంత్రి కేటీఆర్

KTR: డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం - మంత్రి కేటీఆర్

Siddipet News: సబ్ కోర్టు ఏర్పాటు కోసం రిలే నిరాహార దీక్ష - ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్న లాయర్స్

Siddipet News: సబ్ కోర్టు ఏర్పాటు కోసం రిలే నిరాహార దీక్ష - ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్న లాయర్స్

టాప్ స్టోరీస్

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?