News
News
X

ABP Desam Top 10, 16 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 
 1. Shraddha Walkar Murder Case: వెబ్‌ సిరీస్ చూసి ఆధారాలు మాయం చేసిన అఫ్తాబ్- మామూలోడు కాదు!

  Shraddha Walkar Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్.. ఓ వెబ్ సిరీస్ చూసి ఆనవాళ్లను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. Read More

 2. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!

  వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More

 3. News Reels

 4. WhatsApp DND Mode: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక DND మోడ్‌లో ఉన్నా సరే!

  వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More

 5. TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో ఒక్కో జవాబుకు 1.034 మార్కులు, ఫలితాలు ఎప్పుడంటే!

  నిపుణుల కమిటీ సిఫారసు మేరకు టీఎస్‌పీఎస్సీ ఫైనల్‌ కీని విడుదల చేసింది. ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులు ఇవ్వనున్నట్టు చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. Read More

 6. Balakrishna Movie Update : బాలీవుడ్ విలన్‌కు ఓటు వేసిన బాలకృష్ణ!?

  Arjun Rampal As Villain In Balakrishna Movie : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో విలన్‌గా అర్జున్ రాంపాల్‌ను ఎంపిక చేసినట్టు టాక్. Read More

 7. Amitabh Bachchan: జయా బచ్చన్ ను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే? అసలు విషయం చెప్పిన అమితాబ్!

  జయా బచ్చన్ పెళ్లి చేసుకోవడానికి గల అసలు కారణం చెప్పారు బిగ్ బీ అమితాబ్. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇంతకీ తను ఎందుకు జయను పెళ్లి చేసుకున్నాడంటే? Read More

 8. Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!

  Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More

 9. Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!

  Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More

 10. Skin Care: చలికాలంలో సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు రాసుకోవాలి? దాని వల్ల ఉపయోగాలు ఏంటి?

  సీజన్ ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. Read More

 11. Stocks to watch 16 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Bikaji, Global Health లిస్టింగ్‌ నేడే

  మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. Read More

Published at : 16 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Gold-Silver Price: నేడు బెంబేలెత్తించిన పసిడి ధర - భారీ పెరుగుదల, వెండి కూడా అంతే

Gold-Silver Price: నేడు బెంబేలెత్తించిన పసిడి ధర - భారీ పెరుగుదల, వెండి కూడా అంతే

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

ABP Desam Top 10, 10 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 10 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ