News
News
X

ABP Desam Top 10, 15 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Nepal Aircraft Crash:నేపాల్‌లో ఘోర ప్రమాదం, రన్‌వేపై క్రాష్ అయిన విమానం - ఫ్లైట్‌లో 72 మంది

  Nepal Aircraft Crash: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. Read More

 2. Mobile Phone Tips: అయ్యయ్యో - ఫోన్ నీటిలో పడిపోయిందా - వెంటనే ఇలా చేయండి!

  మొబైల్ ఫోన్ నీటిలో పడితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More

 3. Hockey World Cup: 48 సంవత్సరాల ఎదురుచూపులు - ఈసారైనా ఫలిస్తాయా?

  భారత జట్టు హాకీ వరల్డ్ కప్ గెలిచి 48 సంవత్సరాలు అవుతుంది. ఈసారైనా కప్ సాధిస్తారా? Read More

 4. యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వెల్లడి, షెడ్యూలు ఇదే!

  యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యూనాని(బీయూఎంఎస్‌), నేచురోపతి యోగా(బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్‌ కోటాసీట్లను భర్తీ చేయనున్నారు. Read More

 5. Balakrishna Clarity : పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నా - దేవ బ్రాహ్మణులకు బాలకృష్ణ మనవి

  దేవ బ్రాహ్మణులను బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని బాలకృష్ణ తెలిపారు. జరిగిన పొరపాటుకు మన్నిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... Read More

 6. SS Rajamouli: హృతిక్ పై పొరపాటుగా ఆ కామెంట్స్ చేశాను, పాత వివాదంపై జక్కన్న వివరణ!

  హృతిక్ రోషన్ పై రాజమౌళి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో జక్కన్న వివరణ ఇచ్చారు. పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు. Read More

 7. ROHIT SHARMA: మూడో వన్డేలో ఈ రికార్డుపై కన్నేసిన రోహిత్ - ఒక్క పరుగు చేస్తే చాలు!

  శ్రీలంకతో జరగనున్న మూడో వన్డేలో రోహిత్ ఒక్క పరుగు చేసి, భారత్ విజయం సాధిస్తే తను మరో రికార్డు సాధించనున్నాడు. Read More

 8. VIRAT KOHLI: బ్యాటింగ్‌కు దిగకుండానే రికార్డు కొట్టిన విరాట్ - శ్రీలంకపై ఇప్పటివరకు!

  శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. Read More

 9. చలికాలంలో రోజుకోసారి ఇలా పసుపు టీ చేసుకొని తాగండి, ఏ వ్యాధి దరిచేరదు

  చలికాలం ముగిసే వరకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. Read More

 10. Cash Rules For Income Tax: ఎంత నగదును ఇంట్లో ఉంచుకోవచ్చు? ఆదాయపు పన్ను నిబంధనలు ఏం చెబుతున్నాయి?

  కొందరు, బ్యాంకులో జమ చేయకుండా చాలా పెద్ద మొత్తంలో నగదును ఇంట్లోనే ఉంచుకుని, ఆదాయ పన్ను అధికారులకు పట్టుబడుతున్నారు. Read More

Published at : 15 Jan 2023 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Konaseema District News: లంక అందాలను రెట్టింపు చేస్తున్న పొద్దుతిరుగుడు పంట - ఫొటోల కోసం ఎగబడుతున్న జనాలు

Konaseema District News: లంక అందాలను రెట్టింపు చేస్తున్న పొద్దుతిరుగుడు పంట - ఫొటోల కోసం ఎగబడుతున్న జనాలు

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల

YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల

KA Paul On TS Secretariat: నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది - సచివాలయం అగ్నిప్రమాదంపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు

KA Paul On TS Secretariat: నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది - సచివాలయం అగ్నిప్రమాదంపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు

Doda District Sinking: జమ్ముకశ్మీర్‌లోనూ జోషిమఠ్ తరహా సంక్షోభం, ఆ ప్రాంతంలో టెన్షన్

Doda District Sinking: జమ్ముకశ్మీర్‌లోనూ జోషిమఠ్ తరహా సంక్షోభం, ఆ ప్రాంతంలో టెన్షన్

టాప్ స్టోరీస్

Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ

Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !