News
News
X

ABP Desam Top 10, 14 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Jammu Kashmir Bus Accident: లోయలో పడిన మినీ బస్సు- 11 మంది మృతి!

  Jammu Kashmir Bus Accident: జమ్ముకశ్మీర్‌లో ఓ మినీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. Read More

 2. WhatsApp: గుడ్ న్యూస్, ‘వాట్సాప్‌’లో ఇక మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేనట్టు సెట్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!

  మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు ఆన్ లైన్ లో ఉన్నా.. లేనట్టు సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. Read More

 3. Moto Edge 30 Ultra: ఇక ఇండియాలోనూ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సేల్స్, 200 మెగాపిక్సిల్ కెమెరా, అద్భుత ఫీచర్స్!

  మోటోరోలా కంపెనీ నుంచి ప్రీమియమ్ ఫ్లాగ్‌ షిప్‌ మొబైల్‌ గా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా విడుదల అయ్యింది. భారత్ లో తొలిసారి 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Read More

 4. AP TET 2022 RESULTS: ఏపీ టెట్ -2022 రిజల్ట్, ఫైనల్ కీ విడుదల ఎప్పుడంటే!

  షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్‌ 14 విడుదలకావాల్సి ఉంది. అయితే.. ఈ నెల 12వ తేదీన ఫైనల్ కీని వెబ్ సైట్లో విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఫైనల్ కీని విడుదల చేయలేదు. Read More

 5. Bigg Boss 6 Telugu: అందుకే ‘నారాయణ నారాయణ’ అన్నా, అంతకు మించి ఏం లేదు, వివరణ ఇచ్చిన నాగార్జున

  Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ వేదికపై నాగార్జున ‘నారాయణ’ అన్నారు. ఎందుకు అన్నారో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. Read More

 6. Nene Vasthunna: ‘పొన్నియన్ సెల్వన్‌’తో ధనుష్ పోటీ, ‘నేనే వస్తున్నా’ అంటూ ఇలా షాకిచ్చాడు!

  ప్రముఖ తమిళ హీరో ధనుష్ నటించిన తాజా సినిమా 'నానే వరువెన్'. ఈ సినిమాను తెలుగులో 'నేనే వస్తున్నా' పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. Read More

 7. India vs Australia 2022: ఇండియన్‌ ఫ్యాన్స్‌కు షాక్‌ - వార్నర్‌ భాయ్‌ రావట్లేదు! మరో ముగ్గురూ దూరం

  India vs Australia 2022: భారత్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీసుకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఉపఖండం పర్యటన విషయంలో ఆసీస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. Read More

 8. Urvashi Rautela: నేను చెప్పేదొక్కటే.. సారీ! ఊర్వశి, పంత్‌ వివాదం ముగిసినట్టేనా?

  Urvashi Rautela: చూస్తుంటే..! రిషభ్ పంత్‌, ఊర్వశి రౌటెలా మధ్య వివాదం సద్దుమణిగిందనే అనిపిస్తోంది. పంత్‌ను ఆమె క్షమాపణ కోరిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. Read More

 9. Mood Elevated Food: మీ మూడ్ మార్చే సూపర్ ఫుడ్స్ - ఇవి తింటే రిఫ్రెష్ అయిపోతారు

  మీ మూడ్ బాగోలేదా అయితే ఈ ఫుడ్ తీసుకోండి. వెంటనే రిఫ్రెష్ అవుతారు. Read More

 10. Care Hospitals: కేర్‌ ఆసుపత్రిపై కన్నేసిన బడా కంపెనీలు, ఇదో బిగ్‌ డీల్‌

  ఈ లావాదేవీ పూర్తయితే, 2018లో IHH-Fortis కొనుగోలు తర్వాత మన దేశంలోని రెండో అతి పెద్ద ఆసుపత్రి కొనుగోలుగా మారుతుంది. Read More

Published at : 14 Sep 2022 03:10 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

ABP Desam Top 10, 25 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 25 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Hema Malini On Kangana Ranaut: మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ, ఎంపీ హేమమాలిని ఏమన్నారంటే?

Hema Malini On Kangana Ranaut: మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ, ఎంపీ హేమమాలిని ఏమన్నారంటే?

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!