By: ABP Desam | Updated at : 12 Aug 2023 03:01 PM (IST)
ABP Desam Top 10, 12 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Jan Aushadi Kendras: రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు- నాణ్యమైన మందులు అందిచడమే లక్ష్యం
Janaushadhi Kendras: రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్యరైల్వే ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ తో పాటు తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. Read More
Musk Vs Zuck: రోమ్ నగరంలో మస్క్, మార్క్‌ల ఫైట్ - గవర్నమెంట్‌తో ఆల్రెడీ మాట్లాడేశానంటున్న ఎలాన్!
ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య జరగనున్న కేజ్ ఫైట్ రోమ్ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. Read More
Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?
ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More
అలాంటి చదువులే కావాలంటున్న విద్యార్థులు, యూఎన్ గ్లోబల్ సర్వేలో ఆసక్తికర విషయాలు
ఉన్నత చదువులు చదివి, ఉత్తమమైన జీవితానికి స్థిరత్వం ఉండేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులకే నేటి యువత ఆసక్తి చూపుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. Read More
Jailer OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. Read More
Salaar: ఇంగ్లీష్ వెర్షన్ లోనూ ‘సలార్’ విడుదల- త్వరలో అధికారిక ప్రకటన!
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. త్వరలో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. అయితే, ఈ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. Read More
India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!
హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More
Cristiano Ronaldo: ఇన్‌స్టాగ్రామ్ ఆదాయంలో క్రిష్టియన్ రోనాల్డో టాప్- కోహ్లీ ఎక్కడ ఉన్నాడంట?
Cristiano Ronaldo: ఆటలోనే కాదు ఆదాయంలోనూ క్రిస్టియానో రొనాల్డో రికార్డు కొట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా నిలిచాడు. Read More
Relationships: మా అమ్మ వల్ల అత్తారింట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి, ఆమెకు చెప్పడం ఎలా?
తన మీద అతి ప్రేమ చూపిస్తున్న తల్లి వల్ల తన కాపురంలో గొడవలు వస్తున్నాయని చెబుతున్న ఓ కూతురి కథ ఇది. Read More
Latest Gold-Silver Price 12 August 2023: మంచి ఛాన్స్ ఇచ్చిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>