News
News
X

ABP Desam Top 10, 11 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Supreme Court Telangana : తెలంగాణ అెధికారులకు చివరి చాన్స్ - లేకపోతే జైలు శిక్ష ఖాయం ! సుప్రీంకోర్టు ఫైనల్ వార్నింగ్

  విద్యుత్ ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలను పాటించకపోతే జైలు శిక్ష ఖాయమని స్పష్టం చేసింది. Read More

 2. Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

  ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More

 3. News Reels

 4. Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!

  పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. Read More

 5. APEAPCET: 17 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్; ఈసెట్, ఐసెట్ ఇలా

  అక్టోబరు 17 నుంచి 25 వరకు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ రెండో వారం నుంచి అన్ని విభాగాలలో క్లాసులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. Read More

 6. RC15 Movie Leaked Pics : రామ్ చరణ్ భార్యగా అంజలి - శంకర్‌కు ట్విస్ట్ ఇచ్చిన లీక్స్!

  రామ్ చరణ్ - శంకర్ సినిమాకు లీక్ రాయుళ్లు ట్విస్ట్ ఇచ్చారు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ లీక్ చేశారు. లొకేషన్ నుంచి స్టిల్స్ లీక్ రావడంతో అసలు ట్విస్ట్ ఏంటనేది లీక్ అయిపొయింది. Read More

 7. Shadow Web Series Update : 'షాడో' వెబ్ సిరీస్ - కొంత టైమ్ అవసరమే, మధుబాబుతో టచ్‌లో శరత్ మండవ

  మధుబాబు 'షాడో' కథలను వెబ్ సిరీస్ రూపంలో వీక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు దర్శకుడు శరత్ మండవ అధికారికంగా వెల్లడించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... Read More

 8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 9. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

  ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

 10. Skin Care: పాల ఉత్పత్తులు చర్మ సంరక్షణకి పనికిరావా? నిపుణులు ఏం చెబుతున్నారు

  చర్మ సంరక్షణ కోసం ఎన్నో ప్రొడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. వాటిలో పాల ఉత్పత్తులు కూడా ఉంటాయి. Read More

 11. Zomato CEO Deepinder Goyal: ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో సీఈఓ - మూడేళ్లుగా ఒక్కరూ కూడా గుర్తుపట్టలేదు

  Zomato CEO Deepinder Goyal: కంపెనీ సీఈఓ అయి ఉండి కూడా సాధారణ డెలివరీ బాయ్‌లా అప్పుడప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్. Read More

Published at : 11 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

PM Modi on Mann Ki Baat: సిరిసిల్ల కళాకారుడి టాలెంట్‌కు ప్రధాని మోదీ ఫిదా, మన్ కీ బాత్‌లో ప్రశంసలు

PM Modi on Mann Ki Baat: సిరిసిల్ల కళాకారుడి టాలెంట్‌కు ప్రధాని మోదీ ఫిదా, మన్ కీ బాత్‌లో ప్రశంసలు

పాలపుంత నుంచి ఏలియన్స్‌ సిగ్నల్స్‌ - త్వరలో భూమిపైకి గ్రహాంతర వాసులు ల్యాండ్‌ !

పాలపుంత నుంచి ఏలియన్స్‌ సిగ్నల్స్‌ - త్వరలో భూమిపైకి గ్రహాంతర వాసులు ల్యాండ్‌ !

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Visakha Auto Stand Tokens: విశాఖలో ఆటో టోకెన్లతో మత ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పోలీసు శాఖ - బాధ్యులపై కఠిన చర్యలు

Visakha Auto Stand Tokens: విశాఖలో ఆటో టోకెన్లతో మత ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పోలీసు శాఖ - బాధ్యులపై కఠిన చర్యలు

Breaking News Live Telugu Updates: జీడిమెట్లలో ఏటీఎం దొంగతనానికి యత్నం, సైరన్ మోగడంతో పరార్!

Breaking News Live Telugu Updates: జీడిమెట్లలో ఏటీఎం దొంగతనానికి యత్నం, సైరన్ మోగడంతో పరార్!

టాప్ స్టోరీస్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?