By: ABP Desam | Updated at : 11 Dec 2022 03:09 PM (IST)
ABP Desam Top 10, 11 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
PM Modi: మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ, మహారాష్ట్ర పర్యటనలో బిజీబిజీ
Samruddhi Mahamarg Expressway: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పలు కీలక అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్గా?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్గా 3డీ అవతార్లు అందించనున్నారు. Read More
Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!
ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇవే. Read More
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. Read More
Pawan Kalyan Olive Green Shirt: ఆ షర్ట్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ - వైసీపీకి కౌంటర్?
పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ మూవీ ముహూర్తం వేడుక ఘనంగా జరిగింది. అలీవ్ గ్రీన్ షర్ట్ వేసుకుని పవర్ స్టార్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. పనిలో పనిగా వారాహి రంగుల వివాదంపై వైసీపీకి కౌంటర్ ఇచ్చినట్లైంది. Read More
RGV Ashu Reddy: అదే కంటిన్యూ అవుద్ది - నా చావు నేను చస్తా, మీ చావు మీరు చావండి - ట్రోలింగ్స్‌పై ఆర్జీవీ కౌంటర్
రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చివరిలో ఆర్జీవి అషురెడ్డి పాదాలకు ముద్దు పెట్టారు. ఈ వీడియో గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
Sleep: అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే జాగ్రత్త పడాలి - ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి
నిద్రలో రోజూ అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే తేలికగా తీసుకోకూడదు. Read More
Petrol-Diesel Price, 11 December 2022: దిగి వస్తున్న ముడి చమురు ధర, తెలుగు నగరాల్లో తగ్గిన పెట్రో రేట్లు
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.50 డాలర్లు తగ్గి 76.10 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.16 డాలర్లు తగ్గి 71.59 డాలర్ల వద్ద ఉంది. Read More
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు
Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌గా భారతి హోళికేరి
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !