News
News
X

ABP Desam Top 10, 10 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 
 1. Delhi Air Pollution: ఇది కోర్టు పరిధిలోని అంశం కాదు, పరిష్కారమేంటో మీరే సూచించండి - ఢిల్లీ కాలుష్యం పిటిషన్‌పై సుప్రీం కోర్టు

  Delhi Air Pollution: ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. Read More

 2. Android 13 Update: ఈ నెలలో Android 13 అప్‌డేట్ వచ్చేది ఈ ఫోన్లలోనే, ఇదిగో జాబితా

  తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 13, ఈ నెలలోగా దాదాపు అన్ని ఫోన్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Samsung నుంచి OnePlus వరకు ఏఏ ఫోన్లు ఈ నెలలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను అందుకుంటాయో ఇప్పుడు చూద్దాం.. Read More

 3. News Reels

 4. Twitter Official Badge: అధికారిక బ్యాడ్జ్‌ను తెచ్చిన ట్విట్టర్ - ఇకపై బ్లూ ఒక్కటే అఫీషియల్ కాదు!

  ట్విట్టర్ ‘అఫీషియల్’ బ్యాడ్జ్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More

 5. NEET PG: నీట్‌-పీజీ 2023 పరీక్షే చివరిది! మరి 'నెక్ట్స్‌' ఏంటంటే?

  నీట్-పీజీ స్థానంలో నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020లో ఎన్‌ఎంసీ చట్టానికి సవరణలు చేసిన కేంద్రం, నీట్‌-పీజీ స్థానంలో నెక్ట్స్‌ నిర్వహించాలని నిర్ణయించింది. Read More

 6. The Vaccine War: 11 భాషల్లో వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్', రిలీజ్ డేట్ ఫిక్స్

  బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరో ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'ది వ్యాక్సిన్ వార్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు తెలిపారు. Read More

 7. Ori Devuda OTT Release : ఆహా - 20 రోజుల్లో ఓటీటీకి 'ఓరి దేవుడా'

  విశ్వక్ సేన్ కథానాయకుడిగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా 'ఓరి దేవుడా'. దీపావళి కానుకగా అక్టోబర్ మూడో వారంలో థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన మూడు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.  Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Typhoid: టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? రక్షణ పొందడం ఎలా?

  టైఫాయిడ్ చిన్నారులకి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాంతకం కావొచ్చు. Read More

 11. Cryptocurrency Prices: క్రాష్‌ కంటిన్యూ! 2 రోజుల్లో రూ.3.50 లక్షలు పతనమైన బిట్‌కాయిన్‌!

  Cryptocurrency Prices Today, 10 November 2022: క్రిప్టో మార్కెట్లు వరుసగా మూడో రోజు పతనమవుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

Published at : 10 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

Palla Rajeshwar Reddy : సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర- సమైక్య రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy : సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర- సమైక్య రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా!

IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా!

BANK JOBS: యూనియన్‌ బ్యాంక్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!

BANK JOBS: యూనియన్‌ బ్యాంక్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!