అన్వేషించండి

ABP Desam Top 10, 10 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Iran Hijab Row: యువకుడిని ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం, అలా చేశాడన్న కోపంతోనే శిక్ష

    Iran Hijab Row: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నందుకు ఓ యువకుడిని ఉరి తీసింది ఇరాన్. Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?

    వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More

  3. Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

    ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇవే. Read More

  4. నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!

    డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. Read More

  5. Mahesh Babu New Movie : జనవరి నుంచి నాన్ స్టాప్‌గా - మహేష్ ఫ్యాన్స్ ఇది విన్నారా?

    SSMB 28 Update : సూపర్ స్టార్ మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. Read More

  6. Puri Jagannadh Chiranjeevi : పూరి జగన్నాథ్‌కు ఛాన్స్ ఇస్తున్న చిరంజీవి? 'లైగర్' డిజాస్టర్ అయినా సరే

    డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్నారా? అంటే 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. Read More

  7. Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను

    Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది.   Read More

  8. Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!

    వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More

  9. Weight Loss: ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరంలేదు, ఇంట్లోనే ఇలా చేయచ్చు

    శరీరం ఫిట్ గా ఉంచుకునేందుకు కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన పని లేకుండా సింపుల్ గా కూడా బరువు తగ్గొచ్చు. అదెలాగో తెలుసా? Read More

  10. Paytm Live Train Status: చిటికెలో పని! పేటీఎంలో పీఎన్‌ఆర్‌, రైలు లైవ్‌ స్టేటస్‌ తెలుసుకోవడం ఈజీ!

    Paytm Live Train Status: ఒకప్పుడు రైలు టికెట్లు కావాలన్నా, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ తెలుసుకోవాలన్నా ఎంతో కష్టమయ్యేది! సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఇప్పుడీ సౌకర్యాలన్నీ సులభంగా మారిపోయాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget