By: ABP Desam | Updated at : 10 Apr 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 10 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Air India Flight విమానం గాల్లో ఉండగా గొడవ పడిన ప్యాసింజర్, ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Flight: ఎయిర్ ఇండియా సిబ్బందితో ఓ ప్రయాణికుడు గొడవ పడటం వల్ల ప్లైట్‌ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. Read More
Smartphone Usage: టీనేజర్స్- రోజు 3 గంటలకుపై స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీకు ఇబ్బందులు తప్పవు!
టీనేజర్స్ ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. 3 గంటలకు పైగా ఫోన్ చూస్తే, వెన్నునొప్పితో పాటు సహా ఇతర సమస్యలు వస్తాయని తెలిపింది. Read More
WhatsApp Design Change: వాట్సాప్ నుంచి మరో కీ ఛేంజ్, త్వరలో భారీ డిజైన్ మార్పు!
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కీలక మార్పును చేయబోతున్నాయి. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌లో డిజైన్ మార్పును పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. Read More
JIPMAT 2023: ఇంటర్ అర్హతతో ఎంబీఏ ప్రవేశానికి 'జిప్‌మ్యాట్' మార్గం, నోటిఫికేషన్ విడుదల!
ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న ఐపీఎం కోర్సులో ప్రవేశాలకు జిప్‌మ్యాట్- 2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ఐదేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. Read More
పాపం, టాలీవుడ్ - ఒక వైపు ఐపీఎల్, మరోవైపు పరీక్షలు, వసూళ్లకు భారీ గండి!
ప్రస్తుతం సినిమా థియేటర్లకు గడ్డుకాలం ప్రారంభం అయిందనే చెప్పాలి. ఎందుకంటే అసలే ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ వంతు వచ్చింది. Read More
Allu Arjun: అల్లు అర్జున్‌కు సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి ఉందని మీకు తెలుసా?
సాధారణంగా సెలబ్రెటీలు కొంతమంది వారి వ్యక్తిగత ఉపయోగాల కోసం ఇలా నకిలీ ఇన్స్టా(ఫిన్స్టా) ను క్రియేట్ చేసుకుంటారు. అలా చాలా మంది సెలబ్రెటీలు చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా అదే చేశాడు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Clay Pot: మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి
మట్టి కుండలో వంటలు చేయడం మళ్ళీ మొదలైంది. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. Read More
Gold: భారీగా తగ్గిన బంగారం దిగుమతులు, దెబ్బ కొట్టిన ఎక్సైజ్ సుంకం
2022 ఆగస్టు నుంచి దేశంలోకి బంగారం దిగుమతులు తగ్గుతూ వచ్చాయి. Read More
Delhi Excise Policy Case: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు- సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధం!
Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం
Jubilant Pharmova: జర్రున జారిన జూబిలెంట్ ఫార్మోవా, నష్టం నెత్తికెక్కితే రిజల్ట్ ఇలాగే ఉంటది
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం
Latest Gold-Silver Price Today 30 May 2023: కొండ దిగుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?