News
News
X

ABP Desam Top 10, 1 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Guntur Roads: గుంతల రోడ్డుపై పడిపోయిన వైసీపీ కార్పొరేటర్, బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు - ఫొటోతో స్థానికులు ట్రోలింగ్

  రాజకీయ పార్టీలు రోడ్ల సమస్యపై ఉద్యమాలు చేస్తుంటే, సామాన్యులు కూడా తమ అవస్థలపై సోషల్ మీడియాలో వాస్తవాలను పోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. Read More

 2. Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

  స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. Read More

 3. News Reels

 4. Instagram Bug Resolved: ఎట్టకేలకు ఇన్‌స్టా బగ్‌ ఫిక్స్, గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు - పడిపోయిన మెటా షేర్ వ్యాల్యూ!

  కొద్ది రోజుల క్రితం వాట్సాప్ డౌన్ కాగా, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో సమస్యలు తలెత్తాయి. గంటల తరబడి పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు బగ్ ఫిక్స్ చేసినట్లు మెటా సంస్థ వెల్లడించింది. Read More

 5. NEET UG 2022: నీట్ యూజీ 'రౌండ్-1' సీట్ల రిసిగ్నేషన్‌కు నేడే ఆఖరు, ఇది చేసిన వారికే 'రౌండ్-2' అవకాశం!

  మొదటి రౌండ్‌లో సీట్లు పొంది, సంబంధిత కళాశాలలో చేరకూడదనుకునే అభ్యర్థులు, ఈ విషయాన్ని MCCకి తెలియజేయాలని స్పష్టం చేస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నోటీసు జారీ చేసింది. Read More

 6. ఒక్క శుక్రవారం - ఐదుగురు అందగత్తెలకు అగ్ని పరీక్ష

  తెలుగులో సుమారు ఎనిమిది సినిమాలు ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. ఆయా సినిమాల్లో హీరోయిన్లు ఐదుగురు కచ్చితంగా హిట్ కొట్టి తీరాలని, వాళ్లకు ఈ శుక్రవారం అగ్ని పరీక్షగా మారిందని టాక్.  Read More

 7. Kantara for Oscars: ఆస్కార్‌కు ‘కాంతార’? రిషబ్ శెట్టి స్పందన ఇదే

  కాంతార సినిమా భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అభిమానులు సొంతం అయ్యారు. దీంతో ఈ సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారట. Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Brain Stroke: ఈ అలవాట్లు వెంటనే విడిచిపెట్టండి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్‌ ముప్పు తప్పదు

  బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని సార్లు అది వికలాంగులుగా మారిస్తే మరికొన్ని సార్లు మరణం కూడా సంభవించవచ్చు. Read More

 11. NBFCs Fixed deposit Offer: ఎక్కువ వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసం వెదుకుతున్నారా?, 8.84% వరకు ఆఫర్‌ చేస్తున్న NBFCలు

  SBI సహా పెద్ద, చిన్న బ్యాంకులన్నీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాల మీద ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. Read More

Published at : 01 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

ABP Desam Top 10, 28 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!