అన్వేషించండి

ABP Desam Top 10, 9 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 9 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Nirav Modi Extradition: నీరవ్ మోడీకి షాక్ ఇచ్చిన లండన్ కోర్ట్, ఇండియాకు వచ్చేయాల్సిందే!

    Nirav Modi Extradition: నీరవ్ మోదీకి లండన్ హైకోర్టు షాక్ ఇచ్చింది. Read More

  2. Meta Layoff: మస్క్ బాటలో మార్క్ - 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు!

    ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 11 వేల మందిని తొలగించినట్లు మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. Read More

  3. YouTube Shorts in TV: యూట్యూబ్ షార్ట్స్ ఇక టీవీలో - తీసుకువచ్చిన కంపెనీ!

    యూట్యూబ్ షార్ట్ వీడియో ఆప్షన్ టీవీల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. Read More

  4. AP RGUKT: ట్రిపుల్‌ఐటీ 'ఫేజ్-3' ఎంపిక జాబితా విడుదల, కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

    అధికారిక వెబ్‌సైట్‌లో కేటగిరీలవారీగా ఎంపిక జాబితాలను అందుబాటులో ఉంచారు. వీటిలో జనరల్ కేటగిరీలో 254 మంది అభ్యర్థులు, స్పెషల్ కేటిగిరీ కింద 5 మంది, ఎన్‌సీసీ కేటగిరీ కింద 40 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. Read More

  5. Actress Tulasi On Ali : ఆలీ కంత్రి, ఆ సినిమా షూటింగ్‌లో నాకు సైటు కొట్టేవాడు - నటి తులసి

    ఆలీ కంత్రి అని నటి తులసి కామెంట్ చేశారు. తనకు సైట్ కొట్టేవాడని చెప్పారు. ఈ ఇద్దరికీ ఎక్కడ పరిచయం? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... Read More

  6. Masooda Release By Dil Raju : 'మసూద' - 'దిల్' రాజు ద్వారా విడుదల

    Masooda Release Date : 'మసూద' చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నట్టు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు చెప్పారు. అంతే కాదు... నిర్మాత రాహుల్ యాదవ్ తీసిన చిత్రాలకు తాను అభిమానిని అని చెప్పారు. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Lucky Food: మీ వంటింట్లో ఉండే ఈ చిట్టి పదార్థం అదృష్టాన్ని తెచ్చేస్తుందండోయ్!

    ఈ మసాలా దినుసు వంటలకి రుచి, సువాసన ఇవ్వడమే కాదు మీకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. Read More

  10. Cryptocurrency Crash: క్రాష్‌.. క్రాష్‌! 24 గంటల్లో బిట్‌కాయిన్‌ రూ.2.50 లక్షలు డౌన్

    Cryptocurrency Prices Today, 09 November 2022: క్రిప్టో మార్కెట్లు రెండు రోజులుగా విలవిల్లాడుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget