News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

ABP Desam Top 10, 7 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 7 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Mining Lease Case: సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్

    Mining Lease Case: ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరేన్‌కు మైనింగ్ కుంభకోణం కేసులో ఊరట లభించింది. Read More

  2. రూ.600 లోపే ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ - నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా కొత్త ప్లాన్ లాంచ్ చేసిన అమెజాన్!

    అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.599 విలువైన మొబైల్ ఎడిషన్ ప్లాన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. Read More

  3. Twitter: పొరపాటున తీసేశాం - తిరిగి రండి ప్లీజ్ - ఉద్యోగులకు ట్విట్టర్ బుజ్జగింపు!

    కొందరు ఉద్యోగులను పొరపాటున తీసేశామని తిరిగి విధుల్లో చేరాల్సిందిగా ట్విట్టర్ యాజమాన్యం కోరుతోందని వార్తలు వస్తున్నాయి. Read More

  4. JNTUH: బీటెక్ విద్యార్థుల 'గ్రేస్‌' మార్కులు, జేఎన్‌టీయూ కీలక నిర్ణయం!!

    బీటెక్ విద్యార్థులకు గ్రేస్ మార్కులను 0.25 శాతానికి(అంటే 15 మార్కులు) పెంచి కలపాలని నిర్ణయించినట్లు ఉపకులపతి నర్సింహారెడ్డి వివరించారు. ఈ నిర్ణయం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. Read More

  5. Salaar: 'సలార్' సినిమాను కూడా వాయిదా వేస్తారా?

    'ఆదిపురుష్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా.. కొన్ని కారణాల వలన మళ్లీ రీషూట్ చేయాలనుకుంటున్నారు. దీని ఎఫెక్ట్ 'సలార్' సినిమాపై పడుతోంది. Read More

  6. Shankar: 'వేల్పరి' నవలతో శంకర్ ప్లాన్, మూడు భాగాలుగా సినిమా - హీరో ఎవరంటే?

    శంకర్ మరో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Guava Health Benfits: చలికాలంలో జామ పండు తింటే డాక్టర్‌తో పనే ఉండదు, ఎందుకంటే..

    జామకాయ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేకూరుస్తుంది. మధుమేహులకి ఫ్రెండ్లీ ఫుడ్ కూడా. Read More

  10. Petrol-Diesel Price, 7 November: ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ

    Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నాలుగు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది. Read More

Published at : 07 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్​రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్​రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Roja Dance in Rain: జోరు వానలో మంత్రి రోజా ఎంజాయ్, వీడియోలు వైరల్ - ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Roja Dance in Rain: జోరు వానలో మంత్రి రోజా ఎంజాయ్, వీడియోలు వైరల్ - ఏకిపారేస్తున్న నెటిజన్లు!

AP Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో డీఆర్ఐ కొరడా! వారిపై రూ.34 కోట్ల పెనాల్టీ

AP Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో డీఆర్ఐ కొరడా! వారిపై రూ.34 కోట్ల పెనాల్టీ

ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

టాప్ స్టోరీస్

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?

Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో -  ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
×