ABP Desam Top 10, 6 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Check Top 10 ABP Desam Evening Headlines, 6 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Best Electric Scooters to Gift Your Mom: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? టాప్ 5 ఈవీ ఆప్షన్లు ఇవే!
ఈ ఏడాది మే 10న మదర్స్ డే జరుపుకుంటున్న వేళ అమ్మకు ఉపయోగపడేలా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇవ్వడానికి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్లు తెలుసుకుందాం. Read More
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Online Gaming Rules | ఆన్లైన్ గేమింగ్ కొత్త నియమాలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గేమర్స్ భద్రత (Online Gamers)కు ప్రాధాన్యతనిస్తూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశారు. Read More
YouTube కీలక ప్రకటన.. ఇకపై AI డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించి చర్యలు సైతం!
YouTube AI Feature: సినీ ఇతర రంగాల ప్రముఖుల ముఖాలను అనేక ఫేక్ ప్రకటనలు, మోసాలలో ఉపయోగిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వారి గుర్తింపులను అనధికారికంగా వినియోగించడం తీవ్రమైన సమస్యగా మారింది. Read More
Lion Pride: నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!
Lion Pride:నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్‌గా వస్తుంది అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు. ఒంటరిగా ఏ పని చేయాల్సి వచ్చినా దీన్నే చెబుతుంటారు. కానీ వాస్తవం పూర్తిగా భిన్నం. Read More
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి Roja Selvamani సంబరంలో ఉన్నారు. ఆమె కుమార్తె అన్షు రోజా తన యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు. Read More
Bajaj Dhuniverse Grand Finale: ముంబైలో 31న బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే- వాయిస్ ఆఫ్ ది నేషన్ ను ఆవిష్కరించనున్న శంకర్–ఎహ్సాన్–లాయ్
Bajaj Dhuniverse: దేశవ్యాప్తంగా సంగీత ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రారంభించిన డిజిటల్ వేదిక బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే వేడుకను మార్చి 31న ముంబైలో నిర్వహించనున్నారు. Read More
Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా–పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks
మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. Read More
PT Usha Husband Death: ఎంపీ పీటీ ఉష భర్త శ్రీనివాస్ మృతి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ
PT Usha Husband Dies: రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT Usha భర్త శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. Read More
Weight Loss : ఒక్క అలవాటు జీవితాన్నే మార్చింది.. 144 నుంచి 79 కిలోలకు ట్రాన్స్‌ఫర్మేషన్
Small Habit Big Transformation : బరువు తగ్గాలనుకున్న వ్యక్తి జిమ్‌కి వెళ్లకుండా.. డైట్ ఫాలో అవ్వకుండా ఓ చిన్న అలవాటును రెగ్యులర్‌గా ఫాలో అయ్యాడు. దీంతో 65 కిలోలు తగ్గాడు. Read More
Vijay impact Sun TV Network shares: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ (TVK party) ప్రభంజనం సృష్టించడంతో డీఎంకే పార్టీకి చెందిన నేతలకు సంబంధించిన సన్ టీవీ నెట్ వర్క్ షేర్లు భారీగా పతనమయ్యాయి. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















