News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 6 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 6 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపరిహారం కొట్టేసేందుకు నకిలీ కుటుంబ సభ్యులు - అప్రమత్తమైన పోలీసులు

    Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన వాళ్లకు కుటుంబ సభ్యులం మేమే అంటూ నష్టపరిహారం కొట్టేసేందుకు కొంతమంది ఆస్పత్రుల వస్తున్నారు. Read More

  2. ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ChatGPT హవా కొనసాగుతోంది. కచ్చితమైన కంటెంట్ కోసం చాలా మంది దీని మీదే ఆధారపడుతున్నారు. అయితే, ChatGPT నుంచి డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఎలాగో చూద్దాం.. Read More

  3. WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

    యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 కార్యక్రమంలో కొత్త అప్‌డేట్స్‌ను లాంచ్ చేసింది. Read More

  4. TS DEECET: డీఈఈసెట్‌ ప్రిలిమినరీ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

    తెలంగాణలో రెండేళ్ల డీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించిన డీఈఈ సెట్ ప్రిలిమినరీ కీ జూన్ 6న విడుదలైంది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. Read More

  5. Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లైవ్ - బోరున వర్షం, అయినా వెనక్కి తగ్గని అభిమానులు

    తిరుపతిలో జరుగుతున్న ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వాన దెబ్బ. కార్యక్రమం ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు నుంచీ అక్కడ ఉన్నట్టుండి వాన కురుస్తోంది. Read More

  6. Karate Kalyani: అలా చేయడం ఇష్టం లేకే సినిమాలు చేయడం లేదు, త్వరలో నేనే ఓ మూవీ తీస్తా: కరాటే కల్యాణి

    హిందూ ధర్మం కోసం పని చేస్తున్న తాను బోల్డ్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేకే సినిమాలు చేయడం లేదని చెప్పారు నటి కరాటే కల్యాణి. త్వరలో తన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాట్లు తెలిపారు. Read More

  7. Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

    Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More

  8. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

    Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

  9. White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

    నల్ల నేరేడు అందరికీ తెలిసిందే. ఇందులోనే తెల్ల నేరేడు పళ్ళు కూడా ఉన్నాయి. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో వణుకు - రూ.88వేలు తగ్గిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 06 June 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం ఎరుపెక్కాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

Published at : 06 Jun 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Yuva Galam Padayatra: యువగళం పాదయాత్ర వాయిదా, టీడీపీ కీలక నిర్ణయం - కొత్త తేదీ త్వరలోనే

Yuva Galam Padayatra: యువగళం పాదయాత్ర వాయిదా, టీడీపీ కీలక నిర్ణయం - కొత్త తేదీ త్వరలోనే

కొత్త కూటమికి సిద్ధమవుతున్న AIDMK,ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాక కీలక నిర్ణయం

కొత్త కూటమికి సిద్ధమవుతున్న AIDMK,ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాక కీలక నిర్ణయం

ABP Desam Top 10, 28 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top Headlines Today: బాలాపూర్ గణేశ్ లడ్డూకు భారీ ధర; జస్టిస్ హిమబిందుపై పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్ - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: బాలాపూర్ గణేశ్ లడ్డూకు భారీ ధర; జస్టిస్ హిమబిందుపై పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్ - నేటి టాప్ న్యూస్

జమిలి ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ, ఇంకా ఫైనల్ కాని లా కమిషన్ రిపోర్ట్

జమిలి ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ, ఇంకా ఫైనల్ కాని లా కమిషన్ రిపోర్ట్

టాప్ స్టోరీస్

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్‌ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్‌ రెడ్డి

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్‌ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్‌ రెడ్డి

Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!

Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!