News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

ABP Desam Top 10, 5 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 5 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Elon Musk's Twitter Account: మస్క్ మామకు షాక్ ఇచ్చిన హ్యాకర్లు, భోజ్‌పురి భాషలో వరుస ట్వీట్‌లు

    Elon Musk's Twitter account: ఎలన్ మస్క్ ట్విటర్ అకౌంట్‌ హ్యాకింగ్‌కి గురైంది. Read More

  2. Airtel 5G: ఎయిర్‌టెల్ 5జీ కొత్త రికార్డు - నెలలోపే 10 లక్షలు!

    ఎయిర్‌టెల్ 5జీ తన మొదటి మైలురాయిని చేరుకుంది. 10 లక్షల యూజర్ మార్కును చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. Read More

  3. Twitter: సగానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన ఖాయం - హింట్ ఇస్తున్న ఎలాన్ మస్క్!

    ట్విట్టర్‌లో సగానికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. Read More

  4. Karimnagar News : సర్కార్ బడుల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత, పదో తరగతి విద్యార్థుల్లో టెన్షన్!

    Karimnagar News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్ల సబ్జెక్ట్ టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయుల కొరత ప్రభావం పడుతోంది. Read More

  5. Arjun Sarja On Vishwak Sen : విశ్వక్ సేన్‌తో ఎప్పటికీ సినిమా చేయను - తెర వెనుక ఏం జరిగిందో వివరించిన అర్జున్

    కథ నేరేట్ చేసినప్పుడు తనకు పిచ్చి పిచ్చిగా నచ్చిందని చెప్పిన విశ్వక్ సేన్... చెప్పిన టైమ్‌కు షూటింగ్‌కు రాలేదని, షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశామని అర్జున్ తెలిపారు. విశ్వక్ ప్రవర్తన బాలేదన్నారు. Read More

  6. Anand Ravi's Korameenu Teaser : 'కొరమీను' కథలో మీసాలు ఎక్కడ తీసేశారో తెలిసింది

    'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ 'కొరమీను' చిత్రానికి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ఆనంద్ రవి. టీజర్‌లో ఎందుకనేది చెప్పలేదు గానీ ఎక్కడ మీసాలు తీశారో చూపించారు. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. రోజూ స్నానం చేయాల్సిన అవసరం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

    వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన నిబంధనలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఆ ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం Read More

  10. Cryptocurrency Prices: మిశ్రమంగా క్రిప్టో ధరలు! కొద్దిగా పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 05 November 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.62 శాతం పెరిగి రూ.16.95 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.32.53 లక్షల కోట్లుగా ఉంది. Read More

Published at : 05 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Telangana Next CM: సీఎం ఎవరో సోమవారం సీఎల్పీ భేటీలో డిసైడ్ అవుతుంది: డీకే శివకుమార్

Telangana Next CM: సీఎం ఎవరో సోమవారం సీఎల్పీ భేటీలో డిసైడ్ అవుతుంది: డీకే శివకుమార్

ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Chhattisgarh Election Result 2023: ఛత్తీస్‌గఢ్‌లోనూ బీజేపీదే అధికారం, కాంగ్రెస్‌ ఆశలన్నీ అడియాసలే

Chhattisgarh Election Result 2023: ఛత్తీస్‌గఢ్‌లోనూ బీజేపీదే అధికారం, కాంగ్రెస్‌ ఆశలన్నీ అడియాసలే

Rajasthan Election Results 2023: కాంగ్రెస్ చేజారిన రాజస్థాన్, ఇక్కడా బీజేపీదే ఘన విజయం

Rajasthan Election Results 2023: కాంగ్రెస్ చేజారిన రాజస్థాన్, ఇక్కడా బీజేపీదే ఘన విజయం

SSC MNS: మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం

SSC MNS: మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం

టాప్ స్టోరీస్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
×