ABP Desam Top 10, 5 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Check Top 10 ABP Desam Evening Headlines, 5 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Top stories Today | ఆగస్టు 5న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. Read More
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగి పొందడానికి ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ హిస్టరీ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్ డ్రైవ్, లోకల్ డేటాబేస్ ఫైళ్ల ద్వారా పాత చాట్‌లను సులభంగా రికవర్ చేయవచ్చు. Read More
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple iPad Mini | యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీలో OLED డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇది ప్రస్తుతం ఇచ్చే LCD స్క్రీన్ కంటే మెరుగ్గా ఉంటుందని, యూజర్లకు నచ్చుతుందని భావిస్తున్నారు. Read More
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్ ఇవే!
NEET UG 2026 Counselling: దేశవ్యాప్తంగా వైద్య విద్య కలలు కంటున్న విద్యార్థులకు కీలక సమయం ఆసన్నమైంది. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. Read More
Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!
Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More
WFI Case Verdict: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !
లైంగిక వేధింపుల కేసులో మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. Read More
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
ప్రధాన క్రీడలను తొలగించినప్పటికీ గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా 39 పతకాలు సాధించి టేబుల్ లో 4వ స్థానంలో నిలిచింది. Read More
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Study On Blood Pressure : బీట్‌రూట్ జ్యూస్ తాగిన తర్వాత.. చూయింగ్ గమ్ నమలడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా తగ్గుతుందని తాజా అధ్యనం తెలిపింది. దీని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. Read More
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
EPFO Update: మీరు PF క్లెయిమ్ కోసం అప్లై చేసుకున్నారా, అయితే 20 రోజుల కంటే ఎక్కువ సమయం గడిచినా బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాకపోతే ఏం చేయాలో తెలుసుకోండి. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















