ABP Desam Top 10, 31 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Check Top 10 ABP Desam Evening Headlines, 31 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

పెట్రోల్ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
Maruti Fronx Flex Fuel: మారుతి సుజుకి తన మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును జూన్ 4న లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మోడల్ 100 శాతం ఇథనాల్‌పై అంటే E100 ఇంధనంపై నడవనుంది. Read More
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్ సోనిక్ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Hypersonic Travel:ఆరు గంటల ప్రయాణాన్ని కేవలం టీ తాగే లోపు చేరుకోవచ్చు. శబ్దవేగం కంటే ఐదు రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ టెక్నాలజీలో జపాన్ కీలక ముందడుగు వేసింది. Read More
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Digital Legacy: మీడియా నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఒక కుటుంబం, తమ m కుటుంబ సభ్యుడి లాక్ చేయబడిన iPhone మరియు iCloud ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఈ వ్యవహారం అక్కడి సివిల్ కోర్టుకు చేరింది. Read More
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు ఆకాశంలో ఎలా తేలుతాయి? వెనుక ఉన్న సైన్స్ ఇదే!
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు దూదిపింజాల్లా ఎలా గాల్లో తేలుతున్నాయి? ఎందుకు కింద పడిపోకుండా ఉంటున్నాయో చెప్పే సైన్స్ సీక్రెట్స్ ఇక్కడ చదవండి. Read More
Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!
Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaibhav Score at The Swithch: SRH ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్.. తృటిలో ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. . అయితే ఆ మ్యాచ్ కంటే ముందే వైభవ్ ఓ గ్రౌండ్‌లో 25 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేశాడు Read More
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Vinesh Phogat News: భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య జారీ చేసిన ధిక్కారపూరిత షోకాజ్ నోటీసును దురుద్దేశపూరితమైనదిగా ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. Read More
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Oral Health and Fertility : నోటి ఆరోగ్యం సరిగ్గా లేకుంటే మహిళల్లో ప్రెగ్నెన్సీ సమస్యలు పెరుగుతాయని.. తాజా అధ్యయనం తెలిపింది. అసలు నోటి ఆరోగ్యం సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? Read More
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Polymer Banknotes India: ఆర్‌బీఐ త్వరలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనుంది. పెరిగిన కరెన్సీ ముద్రణ ఖర్చును తగ్గించేందుకు, నోట్ల మన్నికను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read More
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















