News
News
X

ABP Desam Top 10, 29 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 29 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 
 1. Uniform Civil Code: యూనిఫామ్ సివిల్‌ కోడ్ అమలుకు అంతా సిద్ధం, కమిటీ నియమించిన ప్రభుత్వం

  Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కమిటీని నియమించింది. Read More

 2. Whatsapp: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ - ఈసారి గ్రూపుల్లో కూడా!

  వాట్సాప్ తన కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. Read More

 3. News Reels

 4. Parag Agrawal: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?

  ట్విట్టర్ ఎట్టకేలకు ఎలన్ మస్క్ సొంతమైంది. 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం కంప్లీట్ అయినట్లు యుఎస్ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ‘పక్షికి విముక్తి లభించింది’ అని మస్క్ ట్వీట్ చేశాడు. Read More

 5. UGC NET 2022 Results: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

  సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- జూన్ 2022 పరీక్షల ఫలితాలు అక్టోబర్ 29న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. Read More

 6. Samantha Diagnosed with Myositis: సమంతకు ప్రాణాంతక వ్యాధి - ఏమైందో చెప్పిన బ్యూటీ!

  సమంత ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. Read More

 7. Bigg Boss 6 Telugu: 'ఉన్మాదిలా ఆడుతున్నావ్' - రేవంత్ కి క్లాస్, డైరెక్ట్ ఎలిమినేషన్ తో షాకిచ్చిన నాగార్జున!

  ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ పై నాగార్జున ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. జుట్టు రాలుతోందా? మీరు వాడుతున్న ఈ మందులు కూడా కారణం కావచ్చు

  జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి. ఒక్కోసారి మీరు వాడే మందులు కూడా కారణం కావచ్చు. అవేంటో చూడండి. Read More

 11. Cryptocurrency Prices: క్రిప్టో జోష్‌! రూ.70వేలు పెరిగిన బిట్‌కాయిన్‌!

  Cryptocurrency Prices Today, 29 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 3.22 శాతం పెరిగి రూ.17.20 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.33.01 లక్షల కోట్లుగా ఉంది. Read More

Published at : 29 Oct 2022 09:10 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

ABP Desam Top 10, 10 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 10 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

టాప్ స్టోరీస్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ