News
News
X

ABP Desam Top 10, 28 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 28 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 
 1. AP Vs Telangana : విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

  ఏపీకి విద్యుత్ బకాయిల అంశంపై కోర్టులో తేలే వరకూ కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ధీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. ఏపీ సర్కార్‌కు షాక్ తగిలినట్లయింది. Read More

 2. Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

  ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఇతర గాడ్జెట్స్ కు ప్రతి రోజు తప్పకుండా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే, వీటికి ఛార్జింగ్ చేయడం మూలంగా రోజులకు ఎంత ఖర్చు అవుతుందంటే.. Read More

 3. News Reels

 4. NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

  నాసా డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మొదటి ప్రయోగం నేడు జరగనుంది. Read More

 5. TS ICET 2022 Counselling: ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందుబాటులో వెబ్‌సైట్!

  ప్రకటించిన షెడ్యూలు మేరకు ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 8 నుంచి 21 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 23 నుంచి చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. Read More

 6. Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

  మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘గాడ్ ఫాదర్’. అక్టోబర్ 5న విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. Read More

 7. Mahesh Babu : మహేష్ బాబుకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు - కంటతడి పెట్టిస్తున్న సితార భావోద్వేగం

  ఇందిరా దేవి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. తల్లికి మహేష్ తలకొరివి పెట్టినట్లు తెలిసింది. నానమ్మ మరణం తట్టుకోలేక సితార వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు ఘట్టమనేని అభిమానులను కంటతడి పెట్టించాయి. Read More

 8. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

  Zero Gravity foot ball match: సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

 9. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

  టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

 10. Skin Care: పండగవేళ మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ వాటర్

  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందిస్తాయి. ఎండు ద్రాక్షతో చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం అందం కూడా. Read More

 11. RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

  వడ్డీ రేట్లను RBI ఎన్ని బేసిస్‌ పాయింట్లు పెంచుతుంది, ఆర్థిక వృద్ధి అంచనాలు, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు గురించి ఎలాంటి సిగ్నల్స్‌ ఇస్తుంది అన్న విషయాలను స్టాక్‌ మార్కెట్లు కీలకంగా గమనిస్తుంటాయి. Read More

Published at : 28 Sep 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Fitch Ratings - India GDP: భారత ఆర్థిక వృద్ధి సూపర్‌ - అంచనా ప్రకటించిన ఫిచ్‌ రేటింగ్స్‌

Fitch Ratings - India GDP: భారత ఆర్థిక వృద్ధి సూపర్‌ - అంచనా ప్రకటించిన ఫిచ్‌ రేటింగ్స్‌

Nagar Kurnool News: కాళ్ల కడియాలు, పింఛన్ డబ్బు కోసం కన్నతల్లినే చితకబాదిన కుమార్తె!

Nagar Kurnool News: కాళ్ల కడియాలు, పింఛన్ డబ్బు కోసం కన్నతల్లినే చితకబాదిన కుమార్తె!

RBI Monetary Policy: కొత్త వడ్డీ రేట్లను కాసేపట్లో ప్రకటించనున్న ఆర్‌బీఐ- లైవ్ ఎక్కడ చూడాలి, జేబుపై భారం ఎంత?

RBI Monetary Policy: కొత్త వడ్డీ రేట్లను కాసేపట్లో ప్రకటించనున్న ఆర్‌బీఐ- లైవ్ ఎక్కడ చూడాలి, జేబుపై భారం ఎంత?

Jagtial News: నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన- విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు

Jagtial News: నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన- విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు

తుపాను ప్రభావిత జిల్లాపై ప్రభుత్వం ఫోకస్- రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలు

తుపాను ప్రభావిత జిల్లాపై ప్రభుత్వం ఫోకస్- రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలు

టాప్ స్టోరీస్

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

TS News Developments Today: నేడు తెలంగాణలో ఉన్న మెయిన్ ముచ్చట్లు గివే!

TS News Developments Today: నేడు తెలంగాణలో ఉన్న మెయిన్ ముచ్చట్లు గివే!

AP News Developments Today: ఏపీలో ఇవాళ జరగబోయే ప్రధాన కార్యక్రమాలు ఇవే!

AP News Developments Today: ఏపీలో ఇవాళ జరగబోయే ప్రధాన కార్యక్రమాలు ఇవే!