News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 28 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 28 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Lecturer Suspended After Article 370 Hearing: ఆర్టికల్‌ 370 పై వాదించిన లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్‌ చేశారు? : సుప్రీంకోర్టు ప్రశ్న

    Lecturer Suspended After Article 370 Hearing: ఆర్టికల్‌ 370 పై వాదించిన లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్‌ చేశారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు Read More

  2. Whatsapp: ఇక వాట్సాప్ స్టేటస్‌కు అవతార్‌లతో రిప్లై - కొత్త ఫీచర్‌తో రానున్న మెటా!

    వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టేటప్ అవతార్ రిప్లై. Read More

  3. WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ - గ్రూపుల్లో కొత్తగా చేరేవారికి ప్లస్ పాయింట్!

    వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. అదే వాట్సాప్ హిస్టరీ షేరింగ్ ఫీచర్. Read More

  4. Degree Admissions: డిగ్రీ రెండో విడత ప్రవేశాలకు ఆగస్టు 28 నుంచి రిజిస్ట్రేషన్, షెడ్యూలు ఇలా!

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. Read More

  5. Tiger Nageswara Rao: ‘టైగర్’నే ప్రేమలో పడేసిన భామ - ‘సారా’గా నుపుర్ సనన్ ఫస్ట్ లుక్!

    ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో హీరోయిన్ నుపుర్ సనన్ ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. Read More

  6. Jason Sanjay: దర్శకుడిగా దళపతి విజయ్ కొడుకు - లైకా ప్రొడక్షన్స్‌తో మొదటి సినిమా ప్రకటన!

    తమిళ సూపర్ స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రవేశించనున్నాడు. Read More

  7. R Praggnanandhaa: ప్రజ్ఞానంద త‌ల్లిదండ్రుల‌కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్‌

    R Praggnanandhaa: ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ రన్నర‌ప్ ప్రజ్ఞానంద‌, అతని కుటుంబానికి టెక్ దిగ్గజం ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే బ‌హుమ‌తి ప్రకటించారు. Read More

  8. Neeraj Chopra: ఫీల్ట్‌లోనే కాదూ బయటా దేశభక్తితో శెభాష్ అనిపించుకున్న నీరజ్ చోప్రా, ఏం చేశాడంటే?

    Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో గోల్డ్ గెలిచిన నీరజ్ చోప్రా.. చేసిన ఓ పనికి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు. Read More

  9. Leftover Rice: అన్నం మిగిలిపోయిందా? ఇలా టేస్టీ రైస్ బాల్స్ చేసేయండి

    అన్నం మిగిలిపోతే పడేయకుండా స్నాక్స్ లా మార్చేయండి. Read More

  10. క్రిప్టో మార్కెట్లో నో మూమెంట్‌ - BTC రూ.5000 జంప్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడం లేదు. Read More

Published at : 28 Aug 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Petrol-Diesel Price 29 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 29 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం