News
News
X

ABP Desam Top 10, 26 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 26 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Republic Day 2023: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న అగ్నివీర్ - తొలిసారి ఇలా!

    Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటి సారి అగ్నివీర్ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రదర్శించారు. అలాగే మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసిన ఆయుధాలను కూడా ప్రదర్శించారు.  Read More

  2. Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్

    ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ తన పేరు మార్చుకున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ పేరును మిస్టర్ ట్వీట్ గా పెట్టుకున్నారు. తిరిగి మార్చాలనుకున్నా కుదరట్లేదంటూ ఫన్నీ ఎమోజీ పెట్టారు. Read More

  3. OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!

    OnePlus 11R త్వరలో లాంచ్ కానుంది. వచ్చే నెలలో విడుదల వేడుక నిర్వహించనున్నట్లు వన్ ప్లస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హ్యాండ్ సెట్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Read More

  4. BRAOU Tution Fee: సార్వత్రిక డిగ్రీ, పీజీ ఫీజు చెల్లింపునకు మరో అవకాశం, చివరితేది ఎప్పుడంటే?

    డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించని విద్యార్థులు ఫిబ్రవరి 6లోగా చెల్లించాలి తెలిపారు. Read More

  5. Balakrishna Song Remix : కళ్యాణ్ రామ్ 'అమిగోస్'లో బాలకృష్ణ సాంగ్ రీమిక్స్ - అది ఏ పాటంటే?

    NBK Song in Amigos Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా 'అమిగోస్'. ఇందులో బాలకృష్ణ సాంగ్ రీమిక్స్ చేశారు. అది ఏ పాట అంటే? Read More

  6. Venkatesh Saindhav : 'సైంధవ్' స్టోరీ లైన్ మాములుగా లేదుగా - వెంకీ మామ మూడు క్లూస్ వదిలాడు

    వెంకటేష్ పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' కథేంటి? ఈ రోజే పూజ చేశారు, నిన్నే టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అప్పుడే కథ గురించి ఎందుకంటారా? ఆ గ్లింప్స్ చూస్తే... మూడు క్లూస్ వదిలారు. వాటిని గమనించారా? Read More

  7. Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ - మిక్స్ డ్ డబుల్స్ లో సెమీ ఫైనల్ కు చేరిన సానియా- బోపన్నల జోడీ

    Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా- రోహన్ బోపన్నల జోడీ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. Read More

  8. Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!

    ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. Read More

  9. Knee Pain: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మోకాళ్ళు అరిగిపోతున్నాయని సంకేతాలు కావొచ్చు

    మోకాలి నొప్పి భరించడం చాలా కష్టం. గతంలో వృద్ధుల్లో మోకాళ్ళ అరుగుదల కనిపిస్తే ఇప్పుడు యుక్త వయస్సు వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు. Read More

  10. Rs 4,760 Cr Bank Fraud: దేశంలో మరో భారీ బ్యాంకు మోసం - రూ.4760 కోట్ల ఫ్రాడ్‌ చేసిన జీటీఎల్‌ ఇన్ఫ్రా!

    Rs 4,760 Cr Bank Fraud: దేశంలో మరో భారీ బ్యాంకు మోసం బయటపడింది! జీటీఎల్‌ ఇన్ఫ్రా కంపెనీ రూ.4,760 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియమ్‌ను మోసగించింది. Read More

Published at : 26 Jan 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Mlc Kavitha :  నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం - ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం - ఎమ్మెల్సీ కవిత

Bihar Ram Navami Clash: బిహార్‌లో హై అలెర్ట్,అన్ని చోట్లా భద్రత కట్టుదిట్టం - రంగంలోకి అదనపు బలగాలు

Bihar Ram Navami Clash: బిహార్‌లో హై అలెర్ట్,అన్ని చోట్లా భద్రత కట్టుదిట్టం - రంగంలోకి అదనపు బలగాలు

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ