News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 26 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 26 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. మగవాళ్లకు గుడ్ న్యూస్, వై క్రోమోజోమ్‌ల గుట్టు కనిపెట్టిన సైంటిస్ట్‌లు - ఇక ఆ సమస్య తీరినట్టే!

    Y Chromosome: వై క్రోమోజోమ్‌ సీక్వెన్సింగ్‌ని సైంటిస్ట్‌లు ఇన్నాళ్లకు పూర్తి చేశారు. Read More

  2. WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ - గ్రూపుల్లో కొత్తగా చేరేవారికి ప్లస్ పాయింట్!

    వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. అదే వాట్సాప్ హిస్టరీ షేరింగ్ ఫీచర్. Read More

  3. Google Pixel 8A: త్వరలో లాంచ్ కానున్న గూగుల్ పిక్సెల్ 8ఏ - స్పెసిఫికేషన్లు లీక్!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గూగుల్ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే గూగుల్ పిక్సెల్ 8ఏ. Read More

  4. Education: ఇకపై బీఎస్‌, ఎంఎస్‌‌గా మారనున్న యూజీ, పీజీ డిగ్రీలు

    డిగ్రీ కోర్సులను బీఏ, బీకాం, బీఎస్సీ అని.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకముందు వాటిస్థానంలో కేవలం బీఎస్, ఎంఎస్‌గా మారనున్నాయి. Read More

  5. '7/G బృందావన కాలనీ 2' హీరోయిన్‌ అప్‌డేట్, 'బిగ్ బాస్ 7' కంటెస్టెంట్స్ లీక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. National Film Awards 2023: ‘జై భీమ్‘కు అవార్డు రాకపోవడంపై హర్ట్- నాని ఇన్ స్టా పోస్టు వైరల్!

    దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ‘జై భీమ్’ సినిమాకు ఒక్క జాతీయ అవార్డు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేచురల్ స్టార్ నాని కూడా ఈ విషయంపై స్పందించారు. Read More

  7. BWF World Championships 2023: ప్రణయ్ సంచలనం - వరల్డ్ నెంబర్ వన్‌కు షాక్ - వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం

    బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ పతకం ఖాయం చేసుకున్నాడు. Read More

  8. Praggnanandhaa Mother: ప్రజ్ఞానందను చూస్తూ మురిసిపోయిన తల్లి, వైరల్ అవుతున్న పిక్‌పై ఆమె ఏమన్నారంటే?

    Praggnanandhaa Mother: ప్రజ్ఞానందతో వైరల్ అవుతున్న తన పిక్ పై ఆయన తల్లి నాగలక్ష్మి స్పందించారు. Read More

  9. Wood Fired Cooking: నిప్పుల మీద కాల్చిన ఆహారం తినడం ఆరోగ్యకరమా? కాదా?

    నిప్పుల మీద కాల్చిన ఆహారం పొగ వాసన వస్తుందని రుచిగా ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. Read More

  10. Reliance AGM 2023: ఈ 28న రిలయన్స్ ఏజీఎం, 5జీ ఫోన్లు, 5జీ ప్లాన్లు మరెన్నో!

    Reliance AGM 2023: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సాధారణ సమావేశానికి (రిలయన్స్ ఏజీఎం) సిద్ధమవుతోంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఏటా ఏజీఎం సమావేశం నిర్వహిస్తోంది. Read More

Published at : 26 Aug 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group, ICICI Lombard, Emami

Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group, ICICI Lombard, Emami

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

NITAP: నిట్‌ అరుణాచల్ ప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, అర్హతలివే

NITAP: నిట్‌ అరుణాచల్ ప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, అర్హతలివే

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

ICMR: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు

ICMR: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం