News
News
X

ABP Desam Top 10, 25 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 25 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 
  1. rishi sunak : ప్రిన్స్ చార్లెస్‌తో రిషి సునాక్ భేటీ - చివరి ప్రసంగంలో లిజ్ ట్రస్ ఏం చెప్పారంటే ?

    ప్రధానిగా చివరి ప్రసంగంలో .. బాధ్యతలు చేపట్టబోతున్న రిషి సునాక్‌కు సలహాలు ఇచ్చారు లిజ్ ట్రస్. Read More

  2. Rollable Smartphones: ఈ ప్రయత్నం సక్సెస్ అయితే, ఇక స్మార్ట్ ఫోన్లను చుట్ట చుట్టి జేబులో పెట్టుకోవచ్చు!

    మోటరోలా కంపెనీ సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నది. రోలబుల్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే, ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చేందుకు చాలా స్టేజీలను దాటాల్సి ఉంటుంది. Read More

  3. News Reels

  4. JioBook laptop: ఇక అందరికీ అందుబాటులోకి రిలయన్స్ జియో బుక్ - ధర ఎంత? ఎలా కొనుగోలు చేయాలి?

    ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న జియోబుక్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎలా కొనుగోలు చేయాలి? ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  5. TS EAMCET: ఎంసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 15,447 సీట్లు ఖాళీనే!!

    సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. తుది విడతలో కొత్తగా సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 28నాటికి కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. Read More

  6. Ram Setu Movie Review : - 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్‌ ఎలా చేశారు?

    Ram Setu Telugu Movie Review : భారతీయ మూలాలు, భక్తి భావనతో కూడిన కథాంశాలతో రూపొందిన చిత్రాలు విజయాలు సాధిస్తున్నాయి. మరి, దీపావళి కానుకగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన 'రామ్‌ సేతు' ఎలా ఉంది? Read More

  7. Surya Jyothika Diwali Celebrations: హీరో సూర్య ఇంట్లో రాధికా శరత్ కుమార్, అందరూ కలసి బుల్లెట్ సాంగ్ కి స్టెప్పులు

    ఎప్పుడూ సినిమాల్లో బిజీ గా ఉండే సూర్య, కార్తీ ఈసారి దీపావళిని తన ఫ్యామిలీ అందరితో కలసి జరుపుకున్నారు. ఈ పండుగలో మరో విశేషము ఏంటంటే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. Read More

  8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  10. Solar Eclipse 2022: సూర్యగ్రహణ సమయంలో గర్భిణులు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే

    Solar Eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో కొన్ని పనులు గర్భిణులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. Read More

  11. గూగుల్‌కి మరోసారి షాక్‌- ఈసారి రూ.936.44 కోట్ల జరిమానా

    కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరోసారి గూగుల్ కు జరిమానా విధించింది. గూగుల్ ప్రవర్తనను నిర్ణీత గడువులోగా సరిదిద్దుకోవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది Read More

Published at : 25 Oct 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Konaseema News :  ఉసురు తీసిన ఉపాధి,  మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Konaseema News : ఉసురు తీసిన ఉపాధి, మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

Bandi Sanjay : తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

Bandi Sanjay :  తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

కొన్ని నెలలుగా స్నానం చేయని రూమ్ మేట్, కంపు భరించలేక గెంటేసిన యువతి

కొన్ని నెలలుగా స్నానం చేయని రూమ్ మేట్, కంపు భరించలేక గెంటేసిన యువతి

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు