News
News
X

ABP Desam Top 10, 24 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 24 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. India Vs Pakistan: భారత్- పాక్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి!

  India Vs Pakistan: భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌ చూసి అసోంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. Read More

 2. Internet Speed Test: మీ ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్, జస్ట్ ఇలా చేస్తే చాలు!

  మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీరు అనుకున్న డేటా స్పీడ్ అందిస్తుందా? మీ ఇంటర్నెట్ కనెక్షన్ కొన్నిసార్లు స్లోగా పని చేసినట్లు అనిపిస్తుందా? వీటికి సమాధానం కావాలంటే జస్ట్ స్పీట్ టెస్ చేయాల్సిందే! Read More

 3. News Reels

 4. Spotify Premium: ఫ్రీగా స్పాటిఫై ప్రీమియం - ఇలా చేస్తే పొందవచ్చు - యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు!

  దీపావళి సందర్భంగా స్పాటిఫై నాలుగు నెలల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. Read More

 5. DRBRAOU: అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూలు విడుదల! ఫీజుకు చివరితేది ఎప్పుడంటే?

  బీఆర్ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలను డిసెంబరు 1 నుంచి నిర్వహించనున్నారు. డిగ్రీ తృతీయ, ద్వితీయ, ప్రథమ సంవత్సరం బ్యాక్ లాగ్స్ (2016కు ముందు) బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

 6. ‘డీజే టిల్లు’ సీక్వెల్ వచ్చేస్తోంది, హీరోయిన్‌గా ఆమెకు ఛాన్స్ - మరి రాధిక?

  కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసిన సిద్దూ జొన్నలగడ్డ గుంటూరు టాకీస్ సినిమాతో యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డీజె టిల్లు సినిమాతో సిద్దూ తన కెరీర్ లోనే హిట్ ను అందుకున్నారు. Read More

 7. సంక్రాంతి సమరంలో బడా స్టార్స్ - ప్రభాస్, చిరంజీవి, బాలయ్యతో పోటీకి సిద్ధమైన అఖిల్, విజయ్!

  సంక్రాంతి వస్తుందంటే చాలు టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సందడి మొదలవుతుంది. సంక్రాంతే లక్ష్యంగా తెలుగులో పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. ఈసారి సంక్రాంతికి తెలుగులో విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెద్దదే ఉంది. Read More

 8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 9. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 10. డయాబెటిక్ రెటినోపతిని ఎలా గుర్తించాలి? కంటి చూపు శాశ్వతంగా పోతుందా?

  మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. Read More

 11. Gold-Silver Price 24 October 2022: కొండెక్కి స్థిరపడ్డ స్వర్ణం - ఈ రేటు దగ్గర కొనలేం బాబోయ్‌

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,200 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

Published at : 24 Oct 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Vundavalli Aruna Kumar : నేను విభజనకు వ్యతిరేకం కాదు, నిబంధనల ప్రకారం విభజన జరగలేదు - ఉండవల్లి

Vundavalli Aruna Kumar : నేను విభజనకు వ్యతిరేకం కాదు, నిబంధనల ప్రకారం విభజన జరగలేదు - ఉండవల్లి

KTR: డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం - మంత్రి కేటీఆర్

KTR: డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం - మంత్రి కేటీఆర్

Siddipet News: సబ్ కోర్టు ఏర్పాటు కోసం రిలే నిరాహార దీక్ష - ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్న లాయర్స్

Siddipet News: సబ్ కోర్టు ఏర్పాటు కోసం రిలే నిరాహార దీక్ష - ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్న లాయర్స్

టాప్ స్టోరీస్

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?