News
News
X

ABP Desam Top 10, 23 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 23 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. Maharashtra Political News: సీఎం సీట్లో ముఖ్యమంత్రి కుమారుడు- వైరల్ అయిన ఫొటోలు, విపక్షాల సెటైర్లు!

  Maharashtra Political News: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే కుర్చీలో ఆయన కుమారుడు కూర్చొన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

 2. Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

  సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

 3. WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!

  వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్’ పై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ ను స్టేటస్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More

 4. KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!

  కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను దీని ద్వారా భర్తీ చేస్తారు. Read More

 5. God Father: 'గాడ్ ఫాదర్' ఒక నిశ్శబ్ద విస్ఫోటనం - ఒక్క మాటలో చెప్పేసిన చిరు!

  'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది.  Read More

 6. Krishna Vrinda Vihari Review - 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?

  Krishna Vrinda Vihari Movie Review : నాగశౌర్య హీరోగా ఆయన కుటుంబ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మించిన 'ఛలో' మంచి హిట్. ఆ స్థాయిలో 'కృష్ణ వ్రింద విహారి' ఉందా? లేదా? Read More

 7. IPL 2023: గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే!

  IPL 2023: టీ20 క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. Read More

 8. ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్‌ వేదిక ఓవల్‌

  ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. Read More

 9. మీ పిల్లలు ప్రయోజకులు కావాలా? అయితే, వారితో కలిసి టీవీ చూడండి, ఎందుకంటే..

  ఎక్కువ సమయం పాటు స్క్రీన్ చూడడం వల్ల పిల్లల్లో చదివే ఆసక్తి తగ్గి తద్వారా భాష మీద పట్టు తగ్గుతుందని ఇప్పటి వరకు అనుకున్నారు. కొన్ని జాగ్రత్తలతో పిల్లలతో టీవి చూడడం మంచిదట అదేలాగో చూద్దాం Read More

 10. Accenture Q1 Forecast: అంచనాల కంటే తగ్గిన యాక్సెంచర్‌ ఆదాయం, జాగ్రత్త మరి!

  మన ఐటీ రంగానికి సంబంధించి యాక్సెంచర్‌ నంబర్లను చాలా కీలకంగా చూడాలి. Read More

Published at : 23 Sep 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

ABP Desam Top 10, 5 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 5 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price: దసరా వేళ మండిపోయిన బంగారం, వెండి ధరలు - నేడు ఊహించని పెరుగుదల

Gold-Silver Price: దసరా వేళ మండిపోయిన బంగారం, వెండి ధరలు - నేడు ఊహించని పెరుగుదల

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

TSPSC: 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు - హాల్‌టికెట్ల రిలీజ్ ఎప్పుడంటే?

TSPSC: 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు - హాల్‌టికెట్ల రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!