అన్వేషించండి

ABP Desam Top 10, 23 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 23 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Britain Next PM: ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అద్భుతాలు చేసి చూపించిన ట్రాక్‌ రికార్డ్ నాది - రిషి సునాక్

    Britain Next PM: దేశ ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దుతానని యూకే ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ హామీ ఇచ్చారు. Read More

  2. Jio 5G: ఇకపై 4G స్మార్ట్‌ ఫోన్లలో కూడా 5G సేవలు పొందవచ్చు, ఎలాగో తెలుసా?

    దేశంలో 5G సేవలు మొదలయ్యాక.. రిలయన్స్ జియో విస్తృత స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు 4G స్మార్ట్ ఫోన్లు సైతం 5G సేవలు అందుకునే అవకాశం కల్పిస్తోంది. Read More

  3. Jio 5G: జియో యూజర్లకు గుడ్ న్యూస్ - 5జీ సేవలు షురూ!

    జియో 5జీ సేవలు మనదేశంలో అధికారికంగా ప్రారంభం అయ్యాయి. Read More

  4. TS Agricet Result: వెబ్‌సైట్‌లో టీఎస్‌ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్ సెట్ మెరిట్ జాబితా

    అగ్రిసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (సమాధాన పత్రాలు) కూడా యూనివర్సి విడుదల చేసింది. Read More

  5. ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన 'ప్రాజెక్టు కె' మూవీ టీమ్. హర్ట్ అయిన ఫ్యాన్స్ ?

    వైజయంతి మూవీస్ ప్రబాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో వరుసగా టపాసులు పేలుతుంటే ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉంది. Read More

  6. అందుకే మహాత్మాగాంధీని ఆ పాటలో చూపించలేదు : ఎస్.ఎస్.రాజమౌళి.

    జపాన్ యూట్యూబర్ ఇంటర్వ్యూలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడగడంతో రాజమౌళి చాకచక్యంగా సమాధానం చెప్పారు. Read More

  7. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  9. Worlds Largest Cruise Ship: ఓలమ్మో, ఇది షిప్పా? సిటీనా? 15 రెస్టారెంట్లు.. 7 స్విమ్మింగ్ ఫూల్స్ - ప్రపంచంలో అతి పెద్ద క్రూయిజ్ షిప్ ఎంట్రీకి సిద్ధం!

    ప్రపంచంలో అతి పెద్ద క్రూయిజ్ షిప్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. కనీ వినీ ఎరుగని అత్యాధునిక సౌకర్యాలతో జల ప్రవేశం చేయబోతున్నది. Read More

  10. Cryptocurrency Prices: నో మూమెంట్‌! బిట్‌కాయిన్‌ ధర ఎంతంటే?

    Cryptocurrency Prices Today, 23 October 2022: క్రిప్టో మార్కెట్లు నేడు నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Allari Naresh: అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
Hanuman Jayanti 2024: హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
Embed widget