News
News
X

ABP Desam Top 10, 22 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 22 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. US President Joe Biden: స్టేజ్‌పై జో బైడెన్ తికమక- ఎటు వెళ్లాలో తెలియక!

  US President Joe Biden: స్టేజ్‌పై నుంచి ఎటు వెళ్లాలో తెలియక జో బైడెన్ తికమకపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

 2. Amazon Great Indian Festival Sale: ల్యాప్ టాప్ కొంటున్నారా? అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్!

  ల్యాప్ టాప్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. అదిరిపోయే ఆఫర్లతో నచ్చిన ల్యాప్ టాప్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది అమెజాన్. సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. Read More

 3. Book Train Tickets Via Google Search: గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

  గూగుల్ కంపెనీ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా గూగుల్ సెర్చ్ పేజి నుంచే రైలు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. Read More

 4. Dussehra Holidays 2022: 'దసరా' సెలవులు తగ్గేదేలే! ఆ వార్తలు నమ్మొద్దని స్పష్టం చేసిన ప్రభుత్వ వర్గాలు!

  పాఠశాలలకి దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, గతంలో ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. Read More

 5. NTR: ఇలా చేస్తే YSR స్థాయి పెరగదు - ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందన

  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నేమ్ చేంజ్‌పై జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. Read More

 6. Avatar Movie Re-release: అవతార్ రీరిలీజ్ కాపీ చూసి ఆశ్చర్యపోయాం, అంతకు మించి ఉంటుంది - డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కామెంట్స్

  Avatar Movie Re-release: అవతార్ రీరిలీజ్‌పై డైెరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. Read More

 7. IPL 2023: గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే!

  IPL 2023: టీ20 క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. Read More

 8. ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్‌ వేదిక ఓవల్‌

  ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. Read More

 9. Sleeping Position: బోర్లా పడుకోవడం అలవాటా? మీరు తప్పకుండా ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాలి

  మనం పడుకునే విధానం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయట పడాలంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. Read More

 10. Hurun Rich List 2022: ఏపీ, తెలంగాణలో 78 మంది బిలియనీర్లు! టాప్‌-10లో ఎవరున్నారంటే?

  AP TS Hurun Rich List 2022: సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ రిచ్‌లిస్ట్‌-2022లో 78 మంది తెలుగు బిలియనీర్లు ఈ జాబితాలో చోటు సంపాదించారు. Read More

Published at : 22 Sep 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Hema Malini On Kangana Ranaut: మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ, ఎంపీ హేమమాలిని ఏమన్నారంటే?

Hema Malini On Kangana Ranaut: మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ, ఎంపీ హేమమాలిని ఏమన్నారంటే?

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?