News
News
X

ABP Desam Top 10, 21 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 21 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. Viral Video: కింగ్ కోబ్రాకు కిస్ ఇచ్చిన యువకుడు- ఎందుకొచ్చిన పనులురా సామీ!

  Viral Video: కింగ్ కోబ్రాక్ ఓ వ్యక్తి కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

 2. అతి చేస్తే ఇలాగే ఉంటది మరి- గూగుల్ అయినా ఇంకెవరైనా!

  ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్, తన కుర్చీలోకి ఎవరూ రాకుండా చూసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. Read More

 3. News Reels

 4. JioFiber Diwali offer: దీపావళి వేళ జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా, అందుబాటులోకి 3 సూపర్ డూపర్ ప్లాన్లు

  టెలికాం దిగ్గజం జియో,, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ఆఫర్ కింద మూడు అద్భుతమైన ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More

 5. AP EDCET 2022 Counselling: ఏపీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 22 నుండి 27 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం రిజిష్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 26 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. Read More

 6. NBK107 Title Launch : 'సింహా' కలిసొచ్చేలా - బాలకృష్ణ NBK107 సినిమా టైటిల్ ఇదే

  NBK107 Title Announcement : నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు 'వీర సింహారెడ్డి' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర అభిమానుల సమక్షంలో టైటిల్ ప్రకటించారు. Read More

 7. Bigg Boss Telugu 6: 'రూల్స్ గురించి నువ్ నాకు చెప్తున్నావా?' - రేవంత్ పై వసంతి ఫైర్!

  ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే.. హౌస్ లో 'డిజాస్టర్ ఎవరు..?'. Read More

 8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 9. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 10. Weight Loss With Beer: బీరు తాగితే బరువు తగ్గుతారా? మందు బాబ్స్, ఇది మీకే!

  ఆల్కహాల్ తీసుకునే వారిలో బరువు పెరగడానికి కారణం వారు తాగడం వల్లే అని అనుకుంటూ ఉంటారు. కానీ తాగినా కూడా బరువు పెరగకుండా ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. Read More

 11. Cryptocurrency Prices Today: అమ్మకాల సెగ - బిట్‌కాయిన్‌ రూ.20వేలు డౌన్‌

  Cryptocurrency Prices Today, 21 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.84 శాతం తగ్గి రూ.15.73 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.30.18 లక్షల కోట్లుగా ఉంది. Read More

Published at : 21 Oct 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Tirupati News : మూడు నెలల చిన్నారిని నేలకేసి కొట్టిన కసాయి తండ్రి, మద్యం మత్తులో దారుణం!

Tirupati News : మూడు నెలల చిన్నారిని నేలకేసి కొట్టిన కసాయి తండ్రి, మద్యం మత్తులో దారుణం!

MCD Polls 2022: బీజేపీ వీడియోలా, ఆప్ హామీలా? ఏవి గెలుస్తాయో ప్రజలే నిర్ణయిస్తారు - కేజ్రీవాల్

MCD Polls 2022: బీజేపీ వీడియోలా, ఆప్ హామీలా? ఏవి గెలుస్తాయో ప్రజలే నిర్ణయిస్తారు - కేజ్రీవాల్

సంక్రాంతికి రెడీ అవుతున్న కోడి కత్తులు- నిఘా పెట్టిన ఖాకీలు

సంక్రాంతికి రెడీ అవుతున్న కోడి కత్తులు- నిఘా పెట్టిన ఖాకీలు

Rahul Performing Aarti Pic: రాహుల్ గాంధీ శాలువాపై స్మృతి ఇరానీ కౌంటర్, ఫైర్ అవుతున్న కాంగ్రెస్

Rahul Performing Aarti Pic: రాహుల్ గాంధీ శాలువాపై స్మృతి ఇరానీ కౌంటర్, ఫైర్ అవుతున్న కాంగ్రెస్

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?