News
News
X

ABP Desam Top 10, 21 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 21 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 
 1. Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం, 20 మంది మృతి - మూడు నిముషాల పాటు కంపించిన బిల్డింగ్‌లు

  Indonesia Earthquake: ఇండోనేషియా రాజధాని జకార్తా భూమి తీవ్రంగా కంపించి 20 మంది మృతి చెందారు. Read More

 2. ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

  ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More

 3. News Reels

 4. WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!

  వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

 5. NITW: వరంగల్‌ నిట్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ - పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలివే

  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) వరంగల్ డిసెంబర్ 2022 సెషన్‌కు గాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్(ఫుల్ టైం/పార్ట్ టైం)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. Read More

 6. Bruce Lee Death Mystery: నలభై తొమ్మిదేళ్ల తరువాత బ్రూస్ లీ మరణ మిస్టరీని చేధించిన పరిశోధకులు

  లెజెండరీ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ మరణానికి సంబంధించి దశాబ్దాలుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన ఎలా చనిపోయారు అనే అంశంపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. తాజాగా తన మరణ రహస్యం వెల్లడైనట్లు తెలుస్తోంది. Read More

 7. Manushi Chhillar: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ పెళ్లైన వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందా?

  మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గిన ముద్దుగుమ్మ మానుషి చిల్లర్.. ఇప్పటికే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తాజాగా ఈమె ఓ పెళ్లైన వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. Read More

 8. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

  National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

 9. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

  హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

 10. ఒత్తిడి లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? అలాంటప్పుడు ఏం చేయాలి?

  ఆధునిక జీవితంలో అంతా గజిబిజి అయిపోయింది. దీంతో ఒత్తిడి కూడా పెరిగిపోయింది. Read More

 11. Archean Chemical Shares: ఆర్కియన్ కెమికల్‌ ఇన్వెస్టర్లకు లాభాల పంట, 10% ప్రీమియంతో షేర్ల లిస్టింగ్‌

  లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసం ఈ ఇష్యూని సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవాళ్లకు ట్రేడింగ్‌ ఆరంభంలోనే 10% లాభాలు కనిపించాయి. Read More

Published at : 21 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Bharat Jodo Yatra: బీజేపీ నేతలు

Bharat Jodo Yatra: బీజేపీ నేతలు "జై శ్రీరామ్‌" బదులుగా "జై సీతారామ్" అనాలి - రాహుల్ గాంధీ

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Karimnagar: జోరు పెంచిన అన్నదాతలు - కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు

Karimnagar: జోరు పెంచిన అన్నదాతలు - కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Blank Page Revolution: చైనాలో బ్లాంక్ పేజ్ రెవల్యూషన్, A4 సైజ్ పేపర్లతో పౌరుల నిరసనలు

Blank Page Revolution: చైనాలో బ్లాంక్ పేజ్ రెవల్యూషన్, A4 సైజ్ పేపర్లతో పౌరుల నిరసనలు

టాప్ స్టోరీస్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !